Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/socialstars-lifestyle75685659-02cb-4922-90c7-a62fe36039ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/socialstars-lifestyle75685659-02cb-4922-90c7-a62fe36039ab-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటు హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బాలయ్య తర్వాత సినిమాలు బాబీ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలయ్యకు జోడీగా నటించిన కొంతమంది హీరోయిన్లు రాజకీయాల్లో చక్రం తిప్పారు. బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేయనున్నారు. ఎన్నికల్లో తనకు అనుకూల ఫలితాలు రsocialstars lifestyle{#}Sharada;Vijayashanti;jayaprada;Kesari;Roja;Navaneet Kaur;Hindupuram;Telugu Desam Party;boyapati srinu;Chakram;Balakrishna;MP;Hero;Blockbuster hit;Cinemaపాలిటిక్స్ లో రాణించిన బాలయ్య బాబు హీరోయిన్స్....!!పాలిటిక్స్ లో రాణించిన బాలయ్య బాబు హీరోయిన్స్....!!socialstars lifestyle{#}Sharada;Vijayashanti;jayaprada;Kesari;Roja;Navaneet Kaur;Hindupuram;Telugu Desam Party;boyapati srinu;Chakram;Balakrishna;MP;Hero;Blockbuster hit;CinemaWed, 13 Sep 2023 16:00:00 GMTస్టార్ హీరో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా తో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటు హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బాలయ్య తర్వాత సినిమాలు బాబీ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. ఈ సినిమా లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలయ్యకు జోడీగా నటించిన కొంతమంది హీరోయిన్లు రాజకీయాల్లో చక్రం తిప్పారు. బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.

2024 ఎన్నికల్లో కూడా బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేయనున్నారు. ఎన్నికల్లో తనకు అనుకూల ఫలితాలు రావడం గ్యారంటీ అని బాలయ్య ఫీలవుతున్నారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. బాలయ్య కు పలు సినిమా ల్లో జోడీ గా నటించిన విజయశాంతి టీ.ఆర్.ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. బాలయ్యతో మహరథి సినిమాలో కలిసి నటించిన నవనీత్ కౌర్ మహరాష్ట్ర లో ఇండిపెండెంట్ ఎంపీగా గెలిచారు.బాలయ్య తో  కలిసి నటించిన జయసుధ, జయప్రద ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. బాలయ్య సినిమా లలో నటించిన శారద కూడా ఎంపీ గా గెలిచారు. బాలయ్య జోడీగా నటించిన నగ్మా, రోజా సైతం రాజకీయాల్లో చక్రం తిప్పడం గమనార్హం. రాబోయే రోజుల్లో బాలయ్య కు జోడీ గా నటించిన మరి కొందరు హీరోయిన్లు రాజకీయాల్లోకి వస్తారేమో చూడాలి. 

స్టార్ హీరో బాలకృష్ణ రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై భారీ స్థాయి లో అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయి లో పెరుగుతోంది. రాబోయే రోజుల్లో బాలయ్య మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇతర భాష ల్లో కూడా బాలయ్య రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>