MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveenfa0939e0-a0db-4cad-bc2a-f4e8f741c6c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveenfa0939e0-a0db-4cad-bc2a-f4e8f741c6c2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల సమయంలో ఈ హీరో పై ... అలాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ మూవీ విడుదల అయిన తర్వాత మెల్లిమెల్లిగా ప్రేక్షకుల నుండి దీనికి అద్భుతమైన మౌత్ టాక్ లభించింది. దానితో ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్ లను వసూలు చేసే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ తో ఈ నటుడికి కూడా తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది.Naveen{#}atreya;anudeep kv;anoushka;mahesh babu;naveen polishetty;Mister;Comedy;Yuva;cinema theater;Telugu;Box office;Success;Hero;Cinemaబాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలతో జోష్ చూపిస్తున్న నవీన్ పోలిశెట్టి..!బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలతో జోష్ చూపిస్తున్న నవీన్ పోలిశెట్టి..!Naveen{#}atreya;anudeep kv;anoushka;mahesh babu;naveen polishetty;Mister;Comedy;Yuva;cinema theater;Telugu;Box office;Success;Hero;CinemaWed, 13 Sep 2023 08:30:00 GMTటాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల సమయంలో ఈ హీరో పై ... అలాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ మూవీ విడుదల అయిన తర్వాత మెల్లిమెల్లిగా ప్రేక్షకుల నుండి దీనికి అద్భుతమైన మౌత్ టాక్ లభించింది. దానితో ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్ లను వసూలు చేసే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ తో ఈ నటుడికి కూడా తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నవీన్ , అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాకుండా నవీన్ కు తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ను కూడా తీసుకువచ్చింది. ఇకపోతే జాతి రత్నాలు మూవీ తర్వాత ఈ నటుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో నటించాడు. ఈ మూవీ లో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇకపోతే మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ తాజాగా బాక్స్ ఆఫీస్ దగ్గర జరుపుకున్న ప్రి రిలీజ్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసుకుని క్లీన్ హీట్ గా నిలిచింది. ఇలా ఇప్పటి వరకు హీరో గా నటించిన మూడు మూవీ లతో కూడా నవీన్ విజయాలను అందుకొని హైట్రిక్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాతో నవీన్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరింతగా పెరిగిపోయింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>