MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vivek903d0c15-4295-420f-b23c-968ea723a7bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vivek903d0c15-4295-420f-b23c-968ea723a7bd-415x250-IndiaHerald.jpgగత కొంత కాలంగా ఇండియా వ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేర్లలో ది వ్యాక్సిన్ వార్ మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకులు అంతలా ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ది కాశ్మీర్ ఫైల్స్ అనే మూవీ కి దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నటువంటి వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే అందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఈయన ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి భారీ సక్సెస్ ఫుల్ మూవీ కి దర్శకత్వం వహించడం అంతటి భారీ విజయం తర్వాత ది వ్యాక్సిన్ వార్ అనే మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీVivek{#}vivek;Jammu and Kashmir - Srinagar/Jammu;Director;war;Darsakudu;cinema theater;Audience;Success;september;Box office;Cinema;Indiaఆకట్టుకుంటున్న "ది వ్యాక్సిన్ వార్" ట్రైలర్..!ఆకట్టుకుంటున్న "ది వ్యాక్సిన్ వార్" ట్రైలర్..!Vivek{#}vivek;Jammu and Kashmir - Srinagar/Jammu;Director;war;Darsakudu;cinema theater;Audience;Success;september;Box office;Cinema;IndiaWed, 13 Sep 2023 07:45:00 GMTగత కొంత కాలంగా ఇండియా వ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేర్లలో ది వ్యాక్సిన్ వార్ మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకులు అంతలా ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ది కాశ్మీర్ ఫైల్స్ అనే మూవీ కి దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నటువంటి వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే అందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఈయన ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి భారీ సక్సెస్ ఫుల్ మూవీ కి దర్శకత్వం వహించడం అంతటి భారీ విజయం తర్వాత ది వ్యాక్సిన్ వార్ అనే మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే అలాగే సలార్ మూవీ విడుదల వాయిదా కంటే ముందు ఆ సినిమాతో పోటీగానే నా సినిమాను విడుదల చేస్తాను అని ఈ మూవీ దర్శకుడు ప్రకటించాడు. ఇలా ఇంత నమ్మకంతో ఈ దర్శకుడు ఆ సినిమాను కచ్చితంగా సలార్ తో పోటీగా విడుదల చేస్తాను అని ప్రకటించడంతో ఈ మూవీ లో చాలా కంటెంట్ ఉంటుంది అందుకే వారు ఇంత నమ్మకంగా సలార్ కి పోటీ గా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు అని కూడా అంతా భావించారు. ఇకపోతే సలార్ విడుదల వాయిదా పడింది. దానితో ఈ సినిమా దాదాపు పెద్ద పోటీ లేకుండానే థియేటర్ లలో విడుదల కానుంది.

మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. భారీ నిడివిని కలిగి ఉన్న ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>