MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay15edfb55-ded6-42d2-a55a-17f45d67d725-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay15edfb55-ded6-42d2-a55a-17f45d67d725-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత , విజయ్ కి జోడిగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శివ నర్వాన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించగా ... వషిం అబ్దుల్ వాహేబ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే వషిం ఈ సినిమాకు అందించిన పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఒక విధVijay{#}kushi;Samantha;Kushi;Love;september;Industry;Director;Music;Box office;Hero;Joseph Vijay;Beautiful;Devarakonda;Cinema;cinema theaterఈరోజు ఆ సమయానికి "ఖుషి" నుండి సూపర్ హిట్ సాంగ్ విడుదల..!ఈరోజు ఆ సమయానికి "ఖుషి" నుండి సూపర్ హిట్ సాంగ్ విడుదల..!Vijay{#}kushi;Samantha;Kushi;Love;september;Industry;Director;Music;Box office;Hero;Joseph Vijay;Beautiful;Devarakonda;Cinema;cinema theaterWed, 13 Sep 2023 07:31:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత , విజయ్ కి జోడిగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శివ నర్వాన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించగా ... వషిం అబ్దుల్ వాహేబ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే వషిం ఈ సినిమాకు అందించిన పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మూవీ పాటలు అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

ఇకపోతే మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు డీల పడిపోయింది. ఇకపోతే ఈ మూవీ కి ఓవరాల్ గా చూసుకుంటే డీసెంట్ కలెక్షన్ లు వచ్చినప్పటికీ ఈ మూవీ కి భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ ద్వారా డిస్ట్రిబ్యూటర్ లకి పెద్ద మొత్తం లోనే నష్టాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ గా నిలిచినటువంటి ఆరాధ్య అంటూ సాగే వీడియో సాంగ్ ను ఈ రోజు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సాంగ్ లిరికల్ వీడియో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. మరి ఈ వీడియో సాంగ్ జనాల్ని ఏ రీతిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>