Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny4fe56884-876d-42d8-9d60-ba55aa1164d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny4fe56884-876d-42d8-9d60-ba55aa1164d5-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడుగా అల్లు వారి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాదు ఇక మొన్నటికి మొన్న ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జాతీయ అవార్డు అందుకున్న తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి ఇక ఇప్పుడు పుష్ప 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని అందరూ భావించినప్పటికీ.. ఇక ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ రోజు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు Bunny{#}history;Pawan Kalyan;Yevaru;Industries;Allu Arjun;Ram Charan Teja;Telugu;Audience;India;bollywood;Cinemaవామ్మో.. అల్లుఅర్జున్ తో పోటీకి రెడీ అయిన చరణ్?వామ్మో.. అల్లుఅర్జున్ తో పోటీకి రెడీ అయిన చరణ్?Bunny{#}history;Pawan Kalyan;Yevaru;Industries;Allu Arjun;Ram Charan Teja;Telugu;Audience;India;bollywood;CinemaWed, 13 Sep 2023 11:15:00 GMTమెగా మేనల్లుడుగా అల్లు వారి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన  అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాదు ఇక మొన్నటికి మొన్న ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జాతీయ అవార్డు అందుకున్న తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి  ఇక ఇప్పుడు పుష్ప 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని అందరూ భావించినప్పటికీ.. ఇక ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ రోజు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.


 ఇప్పటికే అఫీషియల్ గా ఇక ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు అని చెప్పాలి  అయితే ఆగస్టు 15వ తేదీన తమ సినిమాలను విడుదల చేయాలని ఎంతో మంది పెద్ద హీరోలు కూడా భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కూడా అదే రోజు విడుదలవుతుంది అని తెలియడంతో ఆగస్టు 15 తారీకు టార్గెట్ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న హీరోలు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అల్లు అర్జున్ పోటీ పడిపోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. చక చకా షూటింగ్ కంప్లీట్ చేసి ఇక అనుకున్న డేట్ కే విడుదల చేయాలని  నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్తో రామ్ చరణ్ పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఒకేరోజు రాకపోయినా ఒక రోజు అటు ఇటుగా బన్నీ, చరణ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలై పోటీపడే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆగస్టు 15న అటు బాలీవుడ్ సింగం 3 విడుదలవుతుంది. దీంతో ఇక పుష్ప 2 కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. దీంతో విడుదల తేదీన మార్చాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>