Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bada-hero-cinemalatho-potipadutunna-jambireddy-heroc49c5634-9e9c-47be-90e2-08fdabe03f11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bada-hero-cinemalatho-potipadutunna-jambireddy-heroc49c5634-9e9c-47be-90e2-08fdabe03f11-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో 'తేజ సజ్జ' నటిస్తున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' (HanuMan). క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి.హిందూ పురాణాల్లోని 'హనుమంతుడి' పాత్రని తీసుకోని ఈ చిత్రంలో ఇండియన్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు. ఆ మధ్య ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్.. ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీని చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌పోన్ వేసిన సంగతి తెలిసిందే. టీజర్ తో ఈ మూవీ పై ఏర్పడsocialstars lifestyle{#}amrutha;getup srinu;sharath;Graphics;Sharrath Marar;teja;Ram Gopal Varma;January;Ravi;ravi teja;Reddy;Indian;mahesh babu;Makar Sakranti;Prabhas;Audience;Darsakudu;Cinema;Hero;Heroine;Directorబడా హీరో సినిమాలతో పోటీ పడబోతున్న జాంబీరెడ్డి హీరో....!!బడా హీరో సినిమాలతో పోటీ పడబోతున్న జాంబీరెడ్డి హీరో....!!socialstars lifestyle{#}amrutha;getup srinu;sharath;Graphics;Sharrath Marar;teja;Ram Gopal Varma;January;Ravi;ravi teja;Reddy;Indian;mahesh babu;Makar Sakranti;Prabhas;Audience;Darsakudu;Cinema;Hero;Heroine;DirectorWed, 13 Sep 2023 22:35:00 GMTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో 'తేజ సజ్జ' నటిస్తున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' (HanuMan). క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి.హిందూ పురాణాల్లోని 'హనుమంతుడి' పాత్రని తీసుకోని ఈ చిత్రంలో ఇండియన్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు. ఆ మధ్య ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్.. ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీని చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌పోన్ వేసిన సంగతి తెలిసిందే.

టీజర్ తో ఈ మూవీ పై ఏర్పడ్డ అంచనాలను అందుకునేందుకు.. మూవీ టీం గ్రాఫిక్స్ విషయంలో చాలా క్వాలిటీ మెయిన్‌టైన్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకనే బెటర్ వర్క్ తో వచ్చేందుకు వాయిదా వేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలియజేశారు. ఈ పోస్ట్‌పోన్ పక్కనబెడితే.. మూవీకి టీం ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు. తాజాగా దీని గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక అప్డేట్ ఇచ్చాడు.ఈ వినాయక చవితి నుంచి హనుమాన్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెడతామంటూ ప్రశాంత వర్మ పోస్ట్ చేశాడు. మరి చవితి నాడు ఏం అప్డేట్ ప్లాన్ చేశాడో చూడాలి. అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వినయ్ రాయి విలన్ పాత్ర చేస్తుంటే వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నల కిశోర్, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. కాగా సంక్రాంతి రేసులో బడా హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు 'గుంటూరు కారం', రవితేజ 'ఈగల్', ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రాలు ఉన్నాయి. మరి వీటిని తట్టుకొని హనుమాన్ మూవీ ఎటువంటి విజయం అందుకుంటుందో చూడాలి. కాగా తేజ సజ్జ, ప్రశాంత వర్మ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జాంబీ రెడ్డి' మూవీ మంచి విజయం అందుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు గాలం వేస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>