MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi3f781299-03a7-4b7e-bd67-4bac14a86fd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi3f781299-03a7-4b7e-bd67-4bac14a86fd2-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇచట వాహనములు నిలపరాదు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈ నటి ఖిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఖిలాడి సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే మీనాక్షి "Meenakshi{#}trivikram srinivas;Makar Sakranti;Guntur;January;Murder.;mahesh babu;choudary actor;Beautiful;Tamil;BEAUTY;media;Heroine;Telugu;Cinemaటైట్ బ్లాక్ డ్రెస్లో అదిరిపోయే యాంగిల్స్ లో కుర్రకారును రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి..!టైట్ బ్లాక్ డ్రెస్లో అదిరిపోయే యాంగిల్స్ లో కుర్రకారును రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి..!Meenakshi{#}trivikram srinivas;Makar Sakranti;Guntur;January;Murder.;mahesh babu;choudary actor;Beautiful;Tamil;BEAUTY;media;Heroine;Telugu;CinemaWed, 13 Sep 2023 09:15:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇచట వాహనములు నిలపరాదు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈ నటి ఖిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఖిలాడి సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా ఇప్పటికే మీనాక్షి "హిట్ ది సెకండ్ కేస్" మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగు తో పాటు తమిళ్ మూవీ అయినటువంటి హత్య అనే సినిమాలో కూడా ఈ నటి నటించింది. ఇకపోతే ప్రస్తుతం మీనాక్షి , మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఇకపోతే సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తోంది. ఇకపోతే అందులో భాగంగా మీనాక్షి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం మీనాక్షి.కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>