MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-movie4074975d-b6da-46c0-8780-58c8ab8db155-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-movie4074975d-b6da-46c0-8780-58c8ab8db155-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రపంచం కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 గ్లింప్స్ సైతం విడుదల చేయగా బాగా ఆకట్టుకుంది.ఇటీవలే పుష్ప రిలీజ్ డేట్ ని కూడా చిత్ర బృందం లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 సినిమా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటPUSPA-2;MOVIE{#}ajay;kushi;Kushi;Allu Arjun;sukumar;India;Kollywood;Blockbuster hit;Chitram;News;Director;Cinemaపుష్ప-2 కి పోటీగా స్టార్ హీరోల చిత్రాలు..!!పుష్ప-2 కి పోటీగా స్టార్ హీరోల చిత్రాలు..!!PUSPA-2;MOVIE{#}ajay;kushi;Kushi;Allu Arjun;sukumar;India;Kollywood;Blockbuster hit;Chitram;News;Director;CinemaWed, 13 Sep 2023 09:02:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రపంచం కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 గ్లింప్స్ సైతం విడుదల చేయగా బాగా ఆకట్టుకుంది.ఇటీవలే పుష్ప రిలీజ్ డేట్ ని కూడా చిత్ర బృందం లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 సినిమా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.


పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు పుష్ప-2 కూడా అదే స్థాయిలో అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే డేట్ కి మరొక రెండు చిత్రాలు కూడా విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కమలహాస డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్-2 చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే.


ఇక మరొక చిత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన అజయ్ దేవగ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్లో సింగం సినిమాలకు మరో సీక్వెల్ సింగం ఎగైన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింగం చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఆగస్టు 15న విడుదల కాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. ఏది ఏమైనాప్పటికీ ఎన్ని సినిమాలు విడుదలైన పుష్ప-2 సినిమాకి పోటీ రావని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>