MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran8a15edb9-1ba9-4b73-87d6-b036cf29fb8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran8a15edb9-1ba9-4b73-87d6-b036cf29fb8b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఓ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి రత్నం కృష్ణ దర్శకత్వం వహించగా ... నేహా శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం సడన్ గా ఈ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను కూడా ఫుల్ స్పీడ్ గా చేయడం మొదలు పెట్టింది. ఇకపోతే Kiran{#}kiran;krishna;neha shetty;vishnu;september;October;Box office;Heroine;Posters;Yuva;Cinema"రూల్స్ రంజన్" కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"రూల్స్ రంజన్" కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Kiran{#}kiran;krishna;neha shetty;vishnu;september;October;Box office;Heroine;Posters;Yuva;CinemaWed, 13 Sep 2023 07:23:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఓ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి రత్నం కృష్ణ దర్శకత్వం వహించగా ... నేహా శెట్టిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం సడన్ గా ఈ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను కూడా ఫుల్ స్పీడ్ గా చేయడం మొదలు పెట్టింది. ఇకపోతే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని మార్చేసింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాని అక్టోబర్ 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ యువ నటుడు మొదటగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మీటర్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాప్ ని అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ సంవత్సరం విడుదల కాబోయే మూడవ మూవీ తో ఈ యువ నటుడు ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>