BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu872c2b02-8bc1-45e5-af61-f69f06871ed8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu872c2b02-8bc1-45e5-af61-f69f06871ed8-415x250-IndiaHerald.jpgఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదని డిజైన్‌ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ ఓ వీడియో విడుదల చేశారు. స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్న డిజైన్‌ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్.. మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున వీడియో విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన మొత్తం సామగ్రిని సరఫరా చేశామని.. సరఫరా చేసిన మొత్తం ఎక్విప్‍మెంట్‍కు సంబంధించిన డేటాను డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ వీడియోలో వివరించారు. ఈ ఒప్పందchandrababu{#}Andhra Pradesh;Arrest;contract;Nijamస్కిల్‌ స్కామ్‌: డిజైన్‌ టెక్‌ కంపెనీ షాకింగ్‌ ప్రకటన?స్కిల్‌ స్కామ్‌: డిజైన్‌ టెక్‌ కంపెనీ షాకింగ్‌ ప్రకటన?chandrababu{#}Andhra Pradesh;Arrest;contract;NijamWed, 13 Sep 2023 07:11:00 GMTఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదని డిజైన్‌ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ ఓ వీడియో విడుదల చేశారు. స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్న డిజైన్‌ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్.. మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున వీడియో విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన మొత్తం సామగ్రిని సరఫరా చేశామని.. సరఫరా చేసిన మొత్తం ఎక్విప్‍మెంట్‍కు సంబంధించిన డేటాను డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ వీడియోలో వివరించారు.


ఈ ఒప్పందంలో పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరుకు వచ్చినా పూచీ తీసుకున్నామని డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ తెలిపారు. ఇందులో జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు నిజం కాదని.. ఏపీ దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్‍కు సంబంధించి తమతో సంప్రదించలేదని డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ అన్నారు. ఆడిటర్లను పంపితే పూర్తి లక్కలు చూపుతామని డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ ప్రకటించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>