MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaa14d245-cc72-4f17-8bc4-731483568784-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaa14d245-cc72-4f17-8bc4-731483568784-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి తులసి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఆగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.. ఈతరం స్టార్ హీరోలు అందరికీ అమ్మ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. తన సినీ కెరీర్ లో సుమారు 700 పైగా సినిమాల్లో నటించారు తులసి. దాదాపు 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తులసి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈతరం అగ్ర హీరోల గురించి ఆసక్తికర tollywood{#}thulasi;Tulasi;Prabhas;Allu Arjun;Telugu;krishna;king;King;mahesh babuకృష్ణంరాజు, ప్రభాస్ కి మధ్య తేడా ఇదే..వైరల్ అవుతున్న సీనియర్ నటి కామెంట్స్..!?కృష్ణంరాజు, ప్రభాస్ కి మధ్య తేడా ఇదే..వైరల్ అవుతున్న సీనియర్ నటి కామెంట్స్..!?tollywood{#}thulasi;Tulasi;Prabhas;Allu Arjun;Telugu;krishna;king;King;mahesh babuWed, 13 Sep 2023 11:25:00 GMTతులసి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఆగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.. ఈతరం స్టార్ హీరోలు అందరికీ అమ్మ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. తన సినీ కెరీర్ లో సుమారు 700 పైగా సినిమాల్లో నటించారు తులసి. దాదాపు 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తులసి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈతరం అగ్ర హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ల గురించి తులసి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇండస్ట్రీలో రెండు తరాల హీరోలతో కంటిన్యూస్ గా సినిమాలు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు తులసి. కృష్ణగారి సినిమాల్లో నటించి ఇప్పుడు వారి కొడుకు మహేష్ సినిమాలో నటించడం, అలాగే కృష్ణంరాజు గారితో చేసి ఇప్పుడు ప్రభాస్ సినిమాలో చేయడం.. అలా అప్పటి పెద్ద హీరోలతో చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లల సినిమాల్లో చేయడం ఒక మహాభాగ్యం అని అన్నారు." అప్పట్లో మహేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ళ అమ్మగారు ఎంతో బాగా చూసుకునేవారు. 

వాళ్ల ఫ్యామిలీతో నాకు ఎంతో మంచి బాండింగ్. అది కృష్ణ గారితోనే పరిమితం కాకుండా హనుమంతరావు అంకుల్, శేషగిరిరావు వీళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. అప్పట్లో వాళ్లు నాతో ఎలా నడుచుకునే వారో, ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూడా నాతో అదే విధంగా నడుచుకోవడం నన్ను ఎంతో ఆనందాన్ని కలిగించింది. మహేష్, ప్రభాస్, బన్నీ వీళ్లంతా నాతో  నిజానికి ఇప్పటి హీరోలకు నేను అంతగా తెలియదు. కానీ వాళ్లు నన్ను అంతే రెస్పెక్ట్ తో చూడడం నాకు నచ్చింది. వాళ్లలో నాకు పెద్దగా ఏం డిఫరెన్స్ కనిపించదు. కృష్ణంరాజు గారు ఎలా మాట్లాడుతారో ప్రభాస్ కూడా అలాగే మాట్లాడతారు. కాకపోతే ప్రభాస్ డార్లింగ్ అంటాడు. సో నా దృష్టిలో రాజు అంటే ప్రభాస్ మాత్రమే. కృష్ణంరాజు తర్వాత నేను చూసిన కింగ్ ప్రభాస్. 



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>