Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-saree-worth-rs-lakhsdaa33db7-8689-4c4c-aa3d-e6ac9fcfdef5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-saree-worth-rs-lakhsdaa33db7-8689-4c4c-aa3d-e6ac9fcfdef5-415x250-IndiaHerald.jpgసౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత హెల్త్ సరిగా లేక వరుస సినిమాలు చేయట్లేదు కానీ ఆమె చేసిన సినిమాల వల్ల ఆమె క్రేజ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. తమిళ అమ్మాయి అయిన సమంత తెలుగులో ఏమాయ చేసావె సినిమా తో పరిచయమై స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అందరితో నటించిన సమంత యువ హీరోలతో కూడా నటించింది.Samantha{#}siva nirvana;Bahubali;kushi;Kushi;Director;Music;Joseph Vijay;Tamil;Heroine;Tollywood;Cinema;Samantha;Mythri Movie Makers;Andhra Pradeshఅక్కడ సమంత రేంజ్ అది..!అక్కడ సమంత రేంజ్ అది..!Samantha{#}siva nirvana;Bahubali;kushi;Kushi;Director;Music;Joseph Vijay;Tamil;Heroine;Tollywood;Cinema;Samantha;Mythri Movie Makers;Andhra PradeshWed, 13 Sep 2023 11:34:00 GMTసౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత హెల్త్ సరిగా లేక వరుస సినిమాలు చేయట్లేదు కానీ ఆమె చేసిన సినిమాల వల్ల ఆమె క్రేజ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. తమిళ అమ్మాయి అయిన సమంత తెలుగులో ఏమాయ చేసావె సినిమా తో పరిచయమై స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అందరితో నటించిన సమంత యువ హీరోలతో కూడా నటించింది. డైవర్స్ ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి ఇలా సమంతని సినిమాల మీద ఫోకస్ చేయడానికి సహకరించలేదు. ఈ క్రమంలో సమంత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసింది. ఈ సినిమాలో విజయ్, సమంతల జోడీ ఆకట్టుకుంది.

శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని అంటున్నారు. విజయ్ సమంత ఇద్దరు ఉన్నా సినిమాని నిలబెట్టలేకపోయారని అంటున్నారు. ఏపీ తెలంగాణాలో నైజాం కొద్దిమేర ప్రాఫిట్స్ రాగా ఏపీ లో మాత్రం చాలా చోట్ల లాస్ వచ్చిందని అంటున్నారు. అయితే అనూహ్యంగా తమిళనాడులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని తెలుస్తుంది.

తమిళ నాడులో బాహుబలి తప్ప మరే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. కానీ సమంత క్రేజ్ వల్లే ఏమో కానీ తమిళంలో ఖుషి సినిమా 9 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిందట. సమంత క్రేజ్ కి ఈ వసూళ్లు ఒక నిదర్శనమని అంటున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఖుషి సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వాహబ్ సంగీతం అందించారు. ఖుషి కి వచ్చిన హిట్ టాక్ కి ఆ సినిమా వసూళ్లకు ఏమాత్రం సంబంధం లేకుండా అయిపోయింది. మేకర్స్ ఈ సినిమాను హిట్ అని చెబుతున్నా చాలా చోట్ల లాస్ లు వచ్చాయని టాక్.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>