Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani52195578-bc33-4b65-9ed1-dc206f2d299f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani52195578-bc33-4b65-9ed1-dc206f2d299f-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ప్రతివారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా రిలీజ్ అయిన సినిమాలలో కొన్ని మంచి విజయాన్ని సాధిస్తే ఇంకొన్ని మాత్రం ప్రేక్షకు ఆదరణకు నోచుకోకుండా కనుమరుగు అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కొన్ని కొన్ని సార్లు మాత్రం కొంతమంది హీరోలు మరో హీరో చేసిన కథతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సార్లు జరిగింది. ఇద్దరు హీరోలు ఒకే కథతో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు విజయం సాధిస్తే ఇంNani{#}arya;kirti;sudhakar;Arya 2;Aryaa;srinivas;Allu Arjun;sree;sukumar;Nani;Dussehra;Vijayadashami;Heroine;Tollywood;Hero;Cinemaఒకే కథతో వచ్చి.. బన్నీ- నాని బ్లాక్ బస్టర్ కొట్టారు తెలుసా?ఒకే కథతో వచ్చి.. బన్నీ- నాని బ్లాక్ బస్టర్ కొట్టారు తెలుసా?Nani{#}arya;kirti;sudhakar;Arya 2;Aryaa;srinivas;Allu Arjun;sree;sukumar;Nani;Dussehra;Vijayadashami;Heroine;Tollywood;Hero;CinemaWed, 13 Sep 2023 09:05:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ప్రతివారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా రిలీజ్ అయిన సినిమాలలో కొన్ని మంచి విజయాన్ని సాధిస్తే ఇంకొన్ని మాత్రం ప్రేక్షకు ఆదరణకు నోచుకోకుండా కనుమరుగు  అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కొన్ని కొన్ని సార్లు మాత్రం కొంతమంది హీరోలు మరో హీరో చేసిన కథతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సార్లు జరిగింది. ఇద్దరు హీరోలు ఒకే కథతో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు విజయం సాధిస్తే ఇంకొన్నిసార్లు మాత్రం బోల్తా పడ్డారు.


 అచ్చం ఇలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఐకానిక్ స్టార్ గా కొనసాగుతున్న అల్లు అర్జున్ నాచురల్ స్టార్ కొనసాగుతున్న నాని ఒకే కథతో వచ్చి ప్రేక్షకులను అలరించారట. ఆ సినిమాలు మరేవో కాదు నాని హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ దసరా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2. అదేంటి నాని నటించిన దసరా రా కంటెంట్ మూవీ అయితే ఆర్య 2 మాత్రం క్లాసిక్ అంటారా.. అయితే సినిమాల కథ ఎలా ఉన్నా కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే అని చెప్పాలి. దసరా సినిమా శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.


 ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న నానికి స్ట్రాంగ్ కం బ్యాక్ వచ్చింది అని చెప్పాలి. ఆర్య 2 సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చి 2009లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ రెండు సినిమాల కాన్సెప్ట్ ఒక్కటే అని చెప్పాలి. రెండు సినిమాల్లో ఇద్దరు హీరోలు ఉంటారు. వారి చిన్నతనం నుంచి స్నేహితులుగా ఉంటారు.  కథ మొత్తం రెండు సినిమాల్లో హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. స్నేహితుడి కోసం ప్రేమించిన ప్రియురాలిని త్యాగం చేయాలని హీరో అనుకుంటాడు. ఇక చివరికి హీరోకి హీరోయిన్ దక్కుతుంది. ఇలా కథ వేరైనా ఈ రెండు సినిమాలకు మాత్రం కాన్సెప్ట్ ఒకటే అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>