MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna21d66a45-41d3-410a-9438-f0a0bacc5867-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna21d66a45-41d3-410a-9438-f0a0bacc5867-415x250-IndiaHerald.jpgనేషనల్ క్రష్ రష్మికా మందన్న కెరీర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచే సినిమా.. 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమాతో రష్మికకి చాలా మంచి క్రేజ్ వచ్చింది.ఈ మూవీలో గీతగా తన అభినయంతో అదరగొట్టింది రష్మిక.ఇంకా అలాగే జీవితాంతం గుర్తుండిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. 2018 ఆగస్టు 15న పంద్రాగస్టు ప్రత్యేకంగా ప్రజల ముందుకు వచ్చిన 'గీత గోవిందం'..సినిమా ఇప్పటికీ ఎంతోమందికి ఫేవరెట్ ఫిల్మ్ గా నిలిచింది.ఇదిలా ఉంటే.. ఇప్పుడిదే ఆగస్టు 15 వ తేదీకి కి ఆరేళ్ళ తరువాత మరో సినిమాతో పRASHMIKA MANDANNA{#}devi sri prasad;Geetha Govindam;Crush;Joseph Vijay;rashmika mandanna;Chennai;Music;Allu Arjun;December;Arjun;Tollywood;India;Director;Cinemaరష్మికకి ఆ టాప్ బ్రాండ్ నుంచి సూపర్ ఆఫర్?రష్మికకి ఆ టాప్ బ్రాండ్ నుంచి సూపర్ ఆఫర్?RASHMIKA MANDANNA{#}devi sri prasad;Geetha Govindam;Crush;Joseph Vijay;rashmika mandanna;Chennai;Music;Allu Arjun;December;Arjun;Tollywood;India;Director;CinemaWed, 13 Sep 2023 18:53:00 GMTనేషనల్ క్రష్ రష్మికా మందన్న కెరీర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచే సినిమా.. 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమాతో రష్మికకి చాలా మంచి క్రేజ్ వచ్చింది.ఈ మూవీలో గీతగా తన అభినయంతో అదరగొట్టింది రష్మిక.ఇంకా అలాగే జీవితాంతం గుర్తుండిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. 2018 ఆగస్టు 15న పంద్రాగస్టు ప్రత్యేకంగా ప్రజల ముందుకు వచ్చిన 'గీత గోవిందం'..సినిమా ఇప్పటికీ ఎంతోమందికి ఫేవరెట్ ఫిల్మ్ గా నిలిచింది.ఇదిలా ఉంటే.. ఇప్పుడిదే ఆగస్టు 15 వ తేదీకి కి ఆరేళ్ళ తరువాత మరో సినిమాతో పలకరించబోతోంది రష్మిక. ఆ చిత్రమే..పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ 'పుష్ప - ది రూల్'.2021 డిసెంబర్ లో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన 'పుష్ప - ది రైజ్'కి కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీ .. 2024 ఆగస్టు 15న తెరపైకి రాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.


మరి.. రష్మిక మందన ఆగస్టు 15 సెంటిమెంట్ రిపీట్ అయి..'గీత గోవిందం' సినిమా లాగే 'పుష్ప - ది రూల్' కూడా బాక్సాఫీస్ ముంగిట వండర్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.ఇక 'పుష్ప - ది రూల్'లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తుండగా.. టాలీవుడ్ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్  సంగీతం అందిస్తున్నాడు. రష్మికకి ఉన్న నెగటివిటీని పక్కన పెడితే ఆమెకు బాగా క్రేజ్ తెచ్చిన సినిమాలు గీతా గోవిందం, పుష్ప. గీతా గోవిందం తో వరుస ఆఫర్లు అందుకున్న రష్మిక పుష్ప తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే వాటితో వచ్చిన క్రేజ్ తో ఆమెకు ఎండోర్స్ మెంట్ ఆఫర్లు కూడా వచ్చాయి. ప్రస్తుతం చెన్నై సిల్క్స్ వంటి టాప్ బ్రాండ్ కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు గాలం వేస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>