MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3bedec34-a6c0-4e78-af60-0da8cc876d6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3bedec34-a6c0-4e78-af60-0da8cc876d6d-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విడాకుల తరువాత కెరియర్ పై ఫోకస్ పెట్టిన ఈమె షాకులపై షాక్ ఇస్తోంది. గ్లామరస్ హీరోయిన్స్ కి మించిన బోల్డ్ ఫోటోలని షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్యాంటు లేకుండా ఫోటోషూట్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది మెగా డాటర్. హీరోయిన్గా ఎదగాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఆమె ఎటువంటి పనులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్యాంట్ లేకుండా ఫోటో ఫోజులతో భారీ షాక్ ఇచ్చింది. మెగా డాటర్ నుండి ఇది ఊహించని పరిణామం కావడంతో మెగా అభిమానులు రకరకాల tollywood{#}niharika konidela;suryakantham;Pink;Girl;media;Heroine;Husband;Houseనిహారిక బోల్డ్ డెసిషన్.. ఏకంగా ప్యాంటు లేకుండా ఫోటో షూట్స్..!?నిహారిక బోల్డ్ డెసిషన్.. ఏకంగా ప్యాంటు లేకుండా ఫోటో షూట్స్..!?tollywood{#}niharika konidela;suryakantham;Pink;Girl;media;Heroine;Husband;HouseWed, 13 Sep 2023 14:09:00 GMTమెగా డాటర్ నిహారిక  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విడాకుల తరువాత కెరియర్ పై ఫోకస్ పెట్టిన ఈమె షాకులపై షాక్ ఇస్తోంది. గ్లామరస్ హీరోయిన్స్ కి మించిన బోల్డ్ ఫోటోలని షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్యాంటు లేకుండా ఫోటోషూట్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది మెగా డాటర్. హీరోయిన్గా ఎదగాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఆమె ఎటువంటి పనులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్యాంట్ లేకుండా ఫోటో ఫోజులతో భారీ షాక్ ఇచ్చింది. మెగా డాటర్ నుండి ఇది ఊహించని పరిణామం కావడంతో మెగా అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల నిహారిక అధికారికంగా విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా భర్త చైతన్యకు దూరంగా ఉన్న ఆమె విడాకులు తీసుకుని వాటికి ఫుల్స్టాప్ పెట్టింది. నిహారిక చైతన్య కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నరు. ఇక ఈ విషయాన్ని తమ తమ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు వీరిద్దరూ. విడాకుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే నిహారిక పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. మళ్లీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చింది. ఇటీవల డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది

 కానీ ఆమె నటించిన ఈ సిరీస్ పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. అలాగే నిహారిక తన సొంత ఆఫీసును సైతం ఓపెన్ చేసింది. ఆమెకి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ బ్యానర్ లోనే వెబ్ సిరీస్ లు చిన్న చిన్న సినిమాలు చేస్తోంది యువరచయితలు దర్శకులతో చర్చలు కూడా జరుపుతోంది. విడాకుల తరువాత ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టిన నిహారిక గంటలు తరబడి జిమ్ లోనే కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయినా ఒకే ఒక అమ్మాయి ని హారిక. ఒక మనసులో హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం వంటి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఇటువంటి ఫోటోషూట్ లు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా  నిహారిక ..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>