Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-leaves-sankranti-biggies-in-a-spot86f9f826-2018-444e-a5ac-012f1a3df17a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-leaves-sankranti-biggies-in-a-spot86f9f826-2018-444e-a5ac-012f1a3df17a-415x250-IndiaHerald.jpgప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా వర్క్ పూర్తి అవ్వకపోవడంతో సలార్ ని వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ సలార్ రిలీజ్ ఎప్పుడు ఫ్యాన్స్ అంతా ఈ విషయంపై చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి వివరణ వచ్చింది. సలార్ ని ఇంకాస్త భారీగా తీర్చిదిద్దేందుకు అనుకున్న టైం కు Prabhas Salaar{#}Akkineni Nagarjuna;Pongal;Letter;Makar Sakranti;vijay deverakonda;Guntur;November;Ravi;ravi teja;prashanth neel;Prasanth Neel;Cinema;septemberసలార్ ఈ ట్విస్ట్ ఊహించలేదు..!సలార్ ఈ ట్విస్ట్ ఊహించలేదు..!Prabhas Salaar{#}Akkineni Nagarjuna;Pongal;Letter;Makar Sakranti;vijay deverakonda;Guntur;November;Ravi;ravi teja;prashanth neel;Prasanth Neel;Cinema;septemberWed, 13 Sep 2023 12:06:00 GMTప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా వర్క్ పూర్తి అవ్వకపోవడంతో సలార్ ని వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ సలార్ రిలీజ్ ఎప్పుడు ఫ్యాన్స్ అంతా ఈ విషయంపై చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి వివరణ వచ్చింది. సలార్ ని ఇంకాస్త భారీగా తీర్చిదిద్దేందుకు అనుకున్న టైం కు రిలీజ్ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. అయితే నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఈ లెటర్ తో ఫ్యాన్స్ లో మరింత అసంతృప్తి మొదలైంది.

అసలు ఈ ఏడాది రిలీజ్ ఉంటుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ మొదలైంది. సలార్ సెప్టెంబర్ 28న వాయిదా పడ్డా నవంబర్ లో ఏదో ఒక డేట్ న రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ నవంబర్ రిలీజ్ ఉన్నట్టు అయితే మేకర్స్ కచ్చితంగా అనౌన్స్ చేసే వారు కానీ సలార్ నిర్మాతలు అలా చేయలేదు. కచ్చితంగా ఈ ఇయర్ సలార్ ని రిలీజ్ చేసే అవకాశం లేదని హింట్ ఇచ్చినట్టే అని చెప్పొచ్చు.

2024 సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సలార్ సంక్రాంతికి వస్తే రేసు మరింత క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం రిలీజ్ ఫిక్స్ చేయగా మరోపక్క రవితేజ ఈగల్ కూడా వస్తుందని అనౌన్స్ చేశారు. నాగార్జున నా సామిరంగ కూడా సంక్రాంతి సీజన్ కే వదులుతున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా పొంగల్ కి రిలీజ్ అంటున్నారు. మరి ఈ సినిమాల మధ్యలో సలార్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి. సలార్ సంక్రాంతికి ఫిక్స్ అయితే ఏ సినిమా ఉంటుంది ఏ సినిమా వాయిదా పడుతుంది అన్నది కూడా చూడాలి. కె.జి.ఎఫ్ టీం పనిచేసిన సలార్ ఆ సినిమా రిజల్ట్ ని రిపీట్ చేసేలా ఉంటుందని అంటున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>