MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal15b19a36-9ce5-4f1c-a243-a75c1b0d8e58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal15b19a36-9ce5-4f1c-a243-a75c1b0d8e58-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో విశాల్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం పందెం కోడి అనే మూవీ ని తెలుగు లో విడుదల చేసి ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను తెలుగు లో కూడా అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈయన నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగు లో డబ్ చేసి విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా పొగరు , డిటెక్టివ్ , అభిమన్యుడు సినిమాలు తెలుగు బాకVishal{#}s j surya;cinema theater;vishal krishna;sunil;Success;Industry;Telugu;september;Hero;Tamil;Cinema"మార్క్ ఆంటోనీ" మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!"మార్క్ ఆంటోనీ" మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!Vishal{#}s j surya;cinema theater;vishal krishna;sunil;Success;Industry;Telugu;september;Hero;Tamil;CinemaWed, 13 Sep 2023 18:51:00 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో విశాల్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం పందెం కోడి అనే మూవీ ని తెలుగు లో విడుదల చేసి ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను తెలుగు లో కూడా అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈయన నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగు లో డబ్ చేసి విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా పొగరు , డిటెక్టివ్ , అభిమన్యుడు సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఈ మూవీ లతో ఈ నటిడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా బాగా పెరిగిపోయింది. 

ఇది ఇలా ఉంటే ఆఖరుగా విశాల్ లాఠీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే విశాల్ తాజాగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఎస్ జె సూర్య , సునీల్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ టికెట్ బుకింగ్ లకి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు గాలం వేస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>