Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle377fa285-6324-4c47-98a1-6f2096554afa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle377fa285-6324-4c47-98a1-6f2096554afa-415x250-IndiaHerald.jpgదక్షిణాది సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటీఫుల్ జోడి అంటే అక్కినేని నాగార్జున, అమల జంట గుర్తుకు వస్తుంది. శివ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం ఆ తర్వాత పెళ్లితో వీరిద్దరు ఒక్కడవ్వడం తెలిసిందే. ఈ చిత్రంలో జత కట్టిన వీరిద్దరు నిజ జీవితంలోనూ జోడి అయ్యారు. పెళ్లికి ముందు పలు చిత్రాల్లో నటించిన అమల.. ఆ తర్వాత లకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో మరోసారి వెండితెరపై కనిపించింది. 2012లో విడుదలైన ఈ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగులో కొన్ని చిత్రాల్లో అమ్మ పాత్రలు పోషsocialstars lifestyle{#}Amala Akkineni;Ireland;Adhurs;Hello;Akkineni Nagarjuna;akhil akkineni;annapurna;lord siva;Shiva;prema;Chitram;Father;Love;Priya;Cinemaనాగార్జున సాంగ్ కి స్టెప్పులతో అదరగొట్టిన అమల....!!నాగార్జున సాంగ్ కి స్టెప్పులతో అదరగొట్టిన అమల....!!socialstars lifestyle{#}Amala Akkineni;Ireland;Adhurs;Hello;Akkineni Nagarjuna;akhil akkineni;annapurna;lord siva;Shiva;prema;Chitram;Father;Love;Priya;CinemaWed, 13 Sep 2023 18:06:00 GMTదక్షిణాది సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటీఫుల్ జోడి అంటే అక్కినేని నాగార్జున, అమల జంట గుర్తుకు వస్తుంది. శివ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం ఆ తర్వాత పెళ్లితో వీరిద్దరు ఒక్కడవ్వడం తెలిసిందే. ఈ చిత్రంలో జత కట్టిన వీరిద్దరు నిజ జీవితంలోనూ జోడి అయ్యారు. పెళ్లికి ముందు పలు చిత్రాల్లో నటించిన అమల.. ఆ తర్వాత లకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో మరోసారి వెండితెరపై కనిపించింది. 2012లో విడుదలైన ఈ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగులో కొన్ని చిత్రాల్లో అమ్మ పాత్రలు పోషించింది. ఇటు చిత్రాల్లో నటిస్తూనే అటు సామాజిక సేవలోనూ ముందుంటారు అమల. అయితే చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున పాటకు డాన్స్ చేసి అదుర్స్ అనిపించారు.

ఇటీవల అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి అమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ నాగార్జున నటించిచన హలో బ్రదర్ లోని ప్రియా రాగాలే పాటకు స్టేజ్ పై డాన్స్ చేశారు అమల. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది. మీరు ఆ వీడియో పై ఓ లుక్కెయ్యండి.ఇదిలా ఉంటే ఈరోజు అక్కినేని అమల పుట్టినరోజు. అమల అసలు పేరు అమల ముఖర్జీ. ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు కాగా.. తండ్రి బెంగాళీ. అమల, నాగార్జున జోడిగా నటించిన తొలి చిత్రం కిరాయిదాదా. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన చిత్రం చినబాబు. ఆ తర్వాత శివ లో కలిసి నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. తొలి లో ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారింది.ఈరోజు అమల పుట్టిన రోజు సందర్భంగా తన తల్లితోపాటు నాగార్జున, అఖిల్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకున్నారు అమల. పుట్టినరోజులు ప్రత్యేకమైనవి. అన్ని ప్రాంతాల నుంచి ప్రేమ వర్షం కురుస్తుంది. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చింది అమల.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు గాలం వేస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>