MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7879350a-ffda-40f1-8c1f-710ce00098e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7879350a-ffda-40f1-8c1f-710ce00098e3-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా గ్లామరస్ బ్యూటీ ఆశు రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకవైపు టీవీ షోలో మరొకవైపు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. బికినీ అందాలను మొదలుకొని ట్రెడిషనల్ దుస్తులు వరకు అన్నిటినీ ధరించి ఒక్కొక్కసారి ఒక్కొక్క అందాలతో ప్రేక్షకులకు కనుల విందు చేస్తుంది. ఇక ఆమె అప్డేట్ల కోసం ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి రాకముందు ఈమె ఏం చేసేది.. ఆమె సంపాదన ఎంత tollywood{#}Simhachalam;BEAUTY;Reddy;job;Fidaa;Heroine;Pawan Kalyan;Bigboss;media;televisionఅషు రెడ్డి ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..!?అషు రెడ్డి ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Simhachalam;BEAUTY;Reddy;job;Fidaa;Heroine;Pawan Kalyan;Bigboss;media;televisionWed, 13 Sep 2023 13:35:00 GMTసోషల్ మీడియా గ్లామరస్ బ్యూటీ ఆశు రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకవైపు టీవీ షోలో మరొకవైపు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. బికినీ అందాలను మొదలుకొని ట్రెడిషనల్ దుస్తులు వరకు అన్నిటినీ ధరించి ఒక్కొక్కసారి ఒక్కొక్క అందాలతో ప్రేక్షకులకు కనుల విందు చేస్తుంది. ఇక ఆమె అప్డేట్ల కోసం ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి రాకముందు ఈమె ఏం చేసేది..

 ఆమె సంపాదన ఎంత అన్న విషయాలు తెలుసుకోవాలని ఆమె అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు 9 to 5 ఉద్యోగం చేశాను అని ఆశు రెడ్డి స్వయంగా ఒకానొక ఇంటర్వ్యూలో తెలిపింది. అమెరికాలో ఐటీ జాబ్ చేసిన ఆమె ఆ సమయంలో నెలకి 1.20 లక్షల రూపాయలని సంపాదించేదట. అయితే ఇండస్ట్రీకి అనుకోకుండానే ఎంట్రీ ఇచ్చింది అని ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా తెలిపింది. అంతేకాదు తన మొదటి సంపాదనని సింహాచలం అన్నదాన ట్రస్ట్ కి కూడా ఆమె డొనేట్ చేశాను అని వెల్లడించింది.

దీంతో ఈమె మంచి మనసుకి అభిమానులు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. ఎప్పటికప్పుడు తన ఫోటోలని షేర్ చేస్తూ తన అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. అయితే అలా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలని డిఫరెంట్ యాంగిల్స్ లో చూపిస్తూ బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఈ షో తర్వాత తన క్రేజ్ రెట్టింపు అయ్యింది.  అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా ఆయన పేరును తన యద భాగంలో టాటూ కూడా వేయించుకుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>