Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/accc1bb9266-560a-45ea-a118-1cb9497cbb69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/accc1bb9266-560a-45ea-a118-1cb9497cbb69-415x250-IndiaHerald.jpgఅతడికి ఫుట్ బాల్ అంటే మహా ఇష్టం. ఎప్పటికైనా రియల్ మాడ్రిడ్ క్లబ్ తరుపున ఆడాలన్నది అతడి కల. కానీ తన దేశంలో ఫుట్ బాల్ కు ఆదరణ లేదని గ్రహించాడు. తనకు ఫుట్ బాల్ పై ఉన్న ఇష్టాన్ని క్రికెట్ వైపు మలిచాడు. స్పిన్నర్ గా మారాడు. ఇప్పుడు బంతి తో క్రికెట్ గ్రౌండ్ లో మాయాజాలం చేస్తున్నాడు. అతడే శ్రీ లంక నుండి వచ్చిన యంగ్ ప్లేయర్ దునిత్ వెల్లలాగే. దునిత్ వెల్లలాగే కొలంబోలో 2003 జనవరి 9 న జన్మించాడు. ఇతడికి ఇప్పుడు 20 ఏళ్ళు. 20 ఏళ్ళ వయసులో కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ బ్యాటర్స్ కి చెమటలు పట్టిస్తున్నాడు ఈ యంగ్ Acc{#}Hardik Pandya;Foot Ball;Maha;World Cup;Cricket;Pakistan;January;september;Indian;sree;Australia;Indiaఫుట్బాల్ కాదనుకున్నాడు.. క్రికెట్ లో మెరిశాడు?ఫుట్బాల్ కాదనుకున్నాడు.. క్రికెట్ లో మెరిశాడు?Acc{#}Hardik Pandya;Foot Ball;Maha;World Cup;Cricket;Pakistan;January;september;Indian;sree;Australia;IndiaWed, 13 Sep 2023 16:44:00 GMTఅతడికి ఫుట్ బాల్ అంటే మహా ఇష్టం. ఎప్పటికైనా రియల్ మాడ్రిడ్ క్లబ్ తరుపున ఆడాలన్నది అతడి కల. కానీ తన దేశంలో ఫుట్ బాల్ కు ఆదరణ లేదని గ్రహించాడు. తనకు ఫుట్ బాల్ పై ఉన్న ఇష్టాన్ని క్రికెట్ వైపు మలిచాడు. స్పిన్నర్ గా మారాడు. ఇప్పుడు బంతి తో క్రికెట్ గ్రౌండ్ లో మాయాజాలం చేస్తున్నాడు. అతడే శ్రీ లంక నుండి వచ్చిన యంగ్ ప్లేయర్ దునిత్ వెల్లలాగే. దునిత్ వెల్లలాగే కొలంబోలో 2003 జనవరి 9 న జన్మించాడు.  ఇతడికి ఇప్పుడు 20 ఏళ్ళు. 20 ఏళ్ళ వయసులో కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ బ్యాటర్స్ కి చెమటలు పట్టిస్తున్నాడు ఈ యంగ్ ప్లేయర్.

20 ఏళ్ళ దునిత్ వెల్లలాగే, 2022 అండర్ 19 వరల్డ్ కప్ లో శ్రీ లంక తరుపున 17 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అదే ఏడాది జులై లో పాకిస్తాన్ తో ఆడిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత ఆస్ట్రేలియా తో ఆడిన వన్ డే మ్యాచ్ ద్వారా వన్ డే ఇంటెర్నేషనల్స్ లో అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక టెస్ట్ మ్యాచ్, 13 వన్ డే మ్యాచ్ లు ఆడిన దునిత్, 18 వికెట్లు పడగొట్టాడు. సెప్టెంబర్ 12 న ఇండియాతో జరిగిన ఆసియ కప్ సూపర్ 4 మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగాడు దునిత్. మొదట బాటింగ్ చేసిన ఇండియా 49.1  ఓవర్లకు 213 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. దునిత్ వెల్లలాగే 10 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ, రోహిత్, శుభమాన్ గిల్, రాహుల్, హార్దిక్ పాండ్య వికెట్లను పడగొట్టి ఇండియన్ బ్యాట్టింగ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 2014 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీ లంక 41.3  ఓవర్లకు 172 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. ఐతే బాటింగ్ లో కూడా దునిత్ వెల్లలాగే శ్రీ లంక టీం లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 66 బంతుల్లో 41 పరుగులు చేసి శ్రీ లంక విజయ కాంక్షను సజీవంగా ఉంచే ప్రయత్నం చేసాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>