Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle13bc5511-b22b-4c83-83e9-6bba56bc309f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle13bc5511-b22b-4c83-83e9-6bba56bc309f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనిత చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మధ్యకాలంలో అనిత చౌదరి కాస్త సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఈమె వెండి తెరపైన బుల్లితెర పైన సందడి చేశారు. ఇలా సినిమాలలోను సీరియల్స్ లోనూ నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అనిత చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిత చౌదరి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అనిత చౌదరి మాట్లsocialstars lifestyle{#}anitha singer;krishna chaitanya;Interview;srikanth;krishna;Silver;television;marriage;Hero;Cinemaనా పెళ్లి విషయంలో కీలక పాత్ర పోషించింది ఆయనే :: అనిత చౌదరినా పెళ్లి విషయంలో కీలక పాత్ర పోషించింది ఆయనే :: అనిత చౌదరిsocialstars lifestyle{#}anitha singer;krishna chaitanya;Interview;srikanth;krishna;Silver;television;marriage;Hero;CinemaWed, 13 Sep 2023 10:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనిత చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మధ్యకాలంలో అనిత చౌదరి కాస్త సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఈమె వెండి తెరపైన బుల్లితెర పైన సందడి చేశారు. ఇలా సినిమా లలోను సీరియల్స్ లోనూ నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అనిత చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిత చౌదరి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా అనిత చౌదరి మాట్లాడుతూ చిన్నతనంలోని కుటుంబ బాధ్యతలన్ని తనపై పడటంతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే క్రమం లో నాకు పెళ్లి కూడా చేసుకోవాలని ఆలోచనలు రాలేదు ఇలా పెళ్లి గురించి నాకు ఏమాత్రం ఆసక్తి లేదు కానీ కృష్ణ చైతన్య అనే వ్యక్తిని కలిసిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయని పెళ్లికూడా చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి అంటూ తెలియచేశారు. అయితే కృష్ణ చైతన్యతో నా పెళ్లి జరగడానికి కారణం సినీ హీరో శ్రీకాంత్ అని తెలియజేశారు.

శ్రీకాంత్ కారణంగానే మా ఇద్దరి పెళ్లి జరిగింది అంటూ అనిత చౌదరి తెలిపారు. అనిత చౌదరి వివాహం చేసుకున్నటువంటి కృష్ణ చైతన్య స్వయంగా శ్రీకాంత్ కి కజిన్ బ్రదర్. కృష్ణ చైతన్య ప్రేమలో ఉన్నటువంటి అనిత చౌదరికి ఆయన ప్రపోజ్ చేసినప్పటికీ ఈమె పెళ్లి విషయంలో కాస్త బెట్టు చేయడంతో రంగంలోకి శ్రీకాంత్ దిగి వీరిద్దరి వివాహం చేశారని ఈమె తెలియజేశారు. ఈ విధంగా కృష్ణ చైతన్య శ్రీకాంత్ కు కజిన్ కావడంతో శ్రీకాంత్ ఈమెకు బంధువులు అవుతారని కూడా చెప్పాలి. ఈ విధంగా అనిత చౌదరి తన పెళ్లి గురించి ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న బిందు మాధవి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>