Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle82bcbdeb-da0a-4b79-8031-f6d2477a5689-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle82bcbdeb-da0a-4b79-8031-f6d2477a5689-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి.ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కూడా పలు రకాల ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా.. ఎప్పటికప్పుడు గుంటూరు కారం సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది.. ఎలాగైనా సరే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం మహేష్ బాబు ,socialstars lifestyle{#}thaman s;trivikram srinivas;choudary actor;Makar Sakranti;Guntur;sree;mahesh babu;Chitram;News;Hero;India;Heroine;Cinemaఆశ్చర్యానికి గురి చేస్తున్న మహేష్ బాబు రెమ్యూనరేషన్....!!ఆశ్చర్యానికి గురి చేస్తున్న మహేష్ బాబు రెమ్యూనరేషన్....!!socialstars lifestyle{#}thaman s;trivikram srinivas;choudary actor;Makar Sakranti;Guntur;sree;mahesh babu;Chitram;News;Hero;India;Heroine;CinemaWed, 13 Sep 2023 19:27:31 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి.ముఖ్యం గా హీరోయిన్ల విషయం లో కూడా పలు రకాల ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా.. ఎప్పటి కప్పుడు గుంటూరు కారం సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది.. ఎలాగైనా సరే ఈ సినిమా ని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు గా 12 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబి నేషన్లో వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగం గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ కు జోడి గా శ్రీ లీల నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రం లో మహేష్ బాబు మాస్ హీరో గా కనిపించ బోతున్నట్లు ఇది వరకే విడుదలైన గ్లింప్స్ చూస్తే మనకి అర్థమవుతుంది.ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రం కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఈ సినిమా కోసం దాదాపు గా 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తం ఈ సినిమా 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాకపోయినా ఈ రేంజ్ లో రెమ్యూ నరేషన్ నిర్మాతలు ఇచ్చారంటే ఇక మహేష్ బాబు రేంజ్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు గాలం వేస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>