MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tpaecc90d2-aa7b-419d-bf33-7b1a03db7fc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tpaecc90d2-aa7b-419d-bf33-7b1a03db7fc4-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపున తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్.. 'ఆర్ ఆర్ ఆర్' తో కెరియర్ పరంగా చరణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆ గ్రాఫ్ ని మరింత పెంచుకునేందుకు వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, కొద్ది రోజుల క్రితమే రామ్ చరణ్ తండ్రి అయిన సంగతి తెలిసిందే. చరణ్ భార్య tp{#}Upasana;June;GEUM;Paris;Ram Charan Teja;Wife;netizens;ram pothineni;Pawan Kalyan;Rajamouli;India;media;Director;Cinemaఫ్యారిస్ లో వెడ్డింగ్ కి హాజరైన రామ్ చరణ్ - వైరల్ అవుతున్న ఫొటోస్...!!ఫ్యారిస్ లో వెడ్డింగ్ కి హాజరైన రామ్ చరణ్ - వైరల్ అవుతున్న ఫొటోస్...!!tp{#}Upasana;June;GEUM;Paris;Ram Charan Teja;Wife;netizens;ram pothineni;Pawan Kalyan;Rajamouli;India;media;Director;CinemaWed, 13 Sep 2023 12:25:00 GMTపవర్ స్టార్ రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్.. 'ఆర్ ఆర్ ఆర్' తో కెరియర్ పరంగా చరణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆ గ్రాఫ్ ని మరింత పెంచుకునేందుకు వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, కొద్ది రోజుల క్రితమే రామ్ చరణ్ తండ్రి అయిన సంగతి తెలిసిందే. చరణ్ భార్య ఉపాసన జూన్ నెలలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. 

ఆమెకి 'క్లింకారా'' అని నామకరణం చేశారు. ఇక పాప పుట్టిన తర్వాత మొదటిసారి ఇటీవల విదేశాలకు వెళ్లారు చరణ్ - ఉపాసన. ప్రస్తుతం ఈ జంట ఫారిన్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ - ఉపాసన ఫారిన్ టూర్ కి వెళుతుండగా ఎయిర్పోర్టులో మీడియా కంటపడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ తర్వాత ఫారిన్ వెళ్ళాక ఉపాసన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేసింది. దాన్ని బట్టి ఈ జంట పారిస్ వెళ్ళినట్టు తెలిసింది. మరో పోస్ట్ లో ఉపాసన వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ ను బట్టి ఫ్యారిస్ లో మ్యారేజ్ కి వెళ్లారని అర్థమవుతుంది.

 అయితే తాజాగా  ఈ వెడ్డింగ్ ఫంక్షన్ లో రామ్ చరణ్ దిగిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ లో రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఈ వెడ్డింగ్ లో రామ్ చరణ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఫరాజ్ మనన్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేత గోధుమ రంగు సూట్ ని ధరించాడు. సిగ్నేచర్ హెయిర్ డో, డోల్డెన్ ఫినిషింగ్ తో కూడిన బ్లాక్ వెల్వెట్ షూస్, సన్ గ్లాసెస్, గోల్డెన్ వాచ్ ధరించి ఆ వెడ్డింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం ఈ పిక్ నెటిజన్స్ తో పాటు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ వెడ్డింగ్ కు సంబంధించి ఉపాసన తన సోషల్ మీడియాలో ఇంకెలాంటి విషయాలను వెల్లడించకపోవడం గమనార్హం. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>