MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood65b8fa03-6ef2-4461-8fcb-07f0a5830d41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood65b8fa03-6ef2-4461-8fcb-07f0a5830d41-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , సిద్దు జొన్నలగడ్డ , వైష్ణవ్ తేజ్ , వెంకటేష్ , నాని హీరోలుగా రూపొందుతున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. వారు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చిలుకూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతTollywood{#}NTR;Jr NTR;siddhu;Guntur;Sri Lanka;AdiNarayanaReddy;Vaishnav Tej;Father;Shamshabad;Venkatesh;kalyan;Hyderabad;mahesh babu;CBN;Nani;Heroine;Cinemaటాలీవుడ్ క్రేజీ హీరోల మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!టాలీవుడ్ క్రేజీ హీరోల మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!Tollywood{#}NTR;Jr NTR;siddhu;Guntur;Sri Lanka;AdiNarayanaReddy;Vaishnav Tej;Father;Shamshabad;Venkatesh;kalyan;Hyderabad;mahesh babu;CBN;Nani;Heroine;CinemaWed, 13 Sep 2023 10:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , సిద్దు జొన్నలగడ్డ , వైష్ణవ్ తేజ్ , వెంకటేష్ , నాని హీరోలుగా రూపొందుతున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. వారు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చిలుకూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు కొంతమంది పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు కోటి పరిసర ప్రాంతాల్లో మహేష్ బాబు పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

వైష్ణవ తేజ్ ప్రస్తుతం ఆది కేశవ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వైష్ణవ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు శ్రీలంక లో వెంకటేష్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నటిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం నాని మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ పై ఊటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న బిందు మాధవి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>