Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli0217104e-f22e-4c77-a1a2-f8eb03a3115e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli0217104e-f22e-4c77-a1a2-f8eb03a3115e-415x250-IndiaHerald.jpgవిరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే అతనిలో ఉండే దూకుడు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే కోహ్లీలో ఉండే దూకుడు కేవలం మాటల్లోనే కాదు ఆట తీరులోనూ చూపిస్తూ ఉంటాడు. అందుకే అతనిపై విమర్శలు చేయాలన్న అతనితో గొడవ పడాలన్న ప్రత్యర్ధులు సైతం భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కోహ్లీతో గొడవపడ్డాము అంటే చాలు అతనికి సమయం వచ్చినప్పుడు అతని బ్యాట్ తో ఏకంగా బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగులుస్తూ ఉంటాడు అని ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్ముతూ ఉంటారూ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నోసార్లు కోహ్లీ ఇది చేసి చూపKohli{#}surya sivakumar;VIRAT KOHLI;Dookudu;Cricket;Pakistanసచిన్ కు షాక్.. అరుదైన రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ?సచిన్ కు షాక్.. అరుదైన రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ?Kohli{#}surya sivakumar;VIRAT KOHLI;Dookudu;Cricket;PakistanTue, 12 Sep 2023 11:00:00 GMTవిరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే అతనిలో ఉండే దూకుడు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే కోహ్లీలో ఉండే దూకుడు కేవలం మాటల్లోనే కాదు ఆట తీరులోనూ చూపిస్తూ ఉంటాడు. అందుకే అతనిపై విమర్శలు చేయాలన్న అతనితో గొడవ పడాలన్న ప్రత్యర్ధులు సైతం భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కోహ్లీతో గొడవపడ్డాము అంటే చాలు అతనికి సమయం వచ్చినప్పుడు అతని బ్యాట్ తో ఏకంగా బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగులుస్తూ ఉంటాడు అని ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్ముతూ ఉంటారూ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నోసార్లు కోహ్లీ ఇది చేసి చూపించాడు కూడా.


 ఇప్పటివరకు తన బ్యాటింగ్లో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఇంకా జట్టులోకి వచ్చి ఏదో నిరూపించుకోవాలి.. అనుకునే కొత్త ఆటగాడిలాగానే కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను బద్దలు కొడుతూనే ఉంటాడు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాడు ఈ స్టార్ ప్లేయర్.


 ఇటీవలే పాకిస్తాన్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సెంచరీ తో వన్డే ఫార్మట్ లో 13000 పరుగుల మైలు రాయిని పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో ఏకంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. అత్యంత వేగంగా అంటే కేవలం 267 ఇన్నింగ్స్ లలోనే ఈ ఫీట్ సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ సచిన్ 328 ఇన్నింగ్స్ ల పేరిట ఉండేది. అలాగే ఓడిఐ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ నాలుగు సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు  ఈ లిస్టులో జయ సూర్య 6 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>