MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth8cad9ad9-f52c-4b6c-af6c-1c90f43e4372-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth8cad9ad9-f52c-4b6c-af6c-1c90f43e4372-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. రీసెంట్ గా జైలర్ సినిమాతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్...ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భయంకరమైన విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ ఊపులో సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి సంబంధించి పెద్ద అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత చిత్రం ఉండబోతున్నట్లు సినిమాను తెరకెక్కిస్తున్న సన్ పిక్చర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతానికి లోకేష్ తలపతి విజయ్ తోRAJINIKANTH{#}Anandam;Khaidi.;Khaidi new;Mass;vikram;Master;ravi anchor;Chitram;Blockbuster hit;Rajani kanth;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;Tamil;Cinema;Directorరజిని 171 తో లోకేష్ రికార్డులు ఖాయం..?రజిని 171 తో లోకేష్ రికార్డులు ఖాయం..?RAJINIKANTH{#}Anandam;Khaidi.;Khaidi new;Mass;vikram;Master;ravi anchor;Chitram;Blockbuster hit;Rajani kanth;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;Tamil;Cinema;DirectorTue, 12 Sep 2023 18:45:00 GMTతమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. రీసెంట్ గా జైలర్ సినిమాతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్...ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భయంకరమైన విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ ఊపులో సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి సంబంధించి పెద్ద అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత చిత్రం ఉండబోతున్నట్లు సినిమాను తెరకెక్కిస్తున్న సన్ పిక్చర్స్ ఎక్స్  వేదికగా ప్రకటించింది. ప్రస్తుతానికి లోకేష్ తలపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిచనున్నట్లు కూడా అఫిషీయల్ గా ప్రకటించారు. జైలర్ సినిమాకు కూడా అనిరుద్ రవి చందర్ అదిరిపోయే మ్యూజిక్ ను అందించారు.ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గతంలో ఖైదీ, విక్రమ్, మాస్టర్ వంటి సూపర్ హిట్ సినిమాలని చేశాడు.ముఖ్యంగా విక్రమ్ సినిమాతో అయితే కమల్ హాసన్ కి ఎన్నడూ మరిచిపోలేని బ్లాక్ బస్టర్ కంబ్యాక్ హిట్ ని ఇచ్చాడు.


ఇక ఇప్పుడు విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు. ఒకపక్క విక్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన లోకేష్ మరోపక్క జైలర్ లాంటి బ్లాక్బస్టర్ కొట్టిన రజిని కలిసి సినిమా చేస్తున్నారు అనే ప్రకటన రాగానే ఇది కదా మాకు కావాల్సిన ఊర మాస్ కాంబినేషన్ అని  అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా కూడా ఖచ్చితంగా దుమ్ములేపడం పక్కా అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ పోస్ట్ ను విపరీతంగా రీపోస్ట్ చేస్తూ లైక్స్ కొడుతూ కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే లోకేష్ పేరు ఇంతలా వినపడటానికి మరో బలమైన కారణం విక్రమ్ లో ఆయన క్రియేట్ చేసిన రో్లెక్స్ పాత్ర. సూర్యతో అరాచకం సృష్టించాడు. అయితే రో్లెక్స్ పాత్రతో సినిమా చెయ్యడానికి చాలా సమయం పడుతుందట. ప్రస్తుతం లోకేష్ లియో, రజిని 171, ఖైదీ సీక్వెల్ పనిలో ఉన్నాడు.ఈ సినిమాలు అయ్యాక రో్లెక్స్ పని మొదలు పెడతాడట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాబుకు భయం ఎలా ఉంటుందో చూపించిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>