MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood94a4f974-0e76-42fc-9c9d-f129e93ebc17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood94a4f974-0e76-42fc-9c9d-f129e93ebc17-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఏకంగా 600 కోట్లకు పైగానే రాబట్టి సూపర్ స్టార్ అనే పేరును ఎలా తెచ్చుకున్నాడో నిరూపించడు. ఐదేళ్లుగా సరైన హిట్. లేక సతమతమవుతున్న రజినీకాంత్ ఇంతకుముందు ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేసి భారీ విజయాన్ని అందుకొని షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ హిస్టరీలోని సెకండ్ హైయెస్ట్ గ్రాస్ సినిమాగా నిలిచింది జైలర్. అయితే ఈ సినిమా జోష్ నుంచి అభిమానులు బయటికి రాకముందే తలైవా 171 సినిమాని అనౌన్స్ చేసి సూపర్ స్టార్ అభిమానులకి కిక్ ఇచ్చారు. tollywood{#}Kick;Ishtam;Kanna Lakshminarayana;Kollywood;Director;Rajani kanth;Lokesh;Lokesh Kanagaraj;media;Cinemaఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?tollywood{#}Kick;Ishtam;Kanna Lakshminarayana;Kollywood;Director;Rajani kanth;Lokesh;Lokesh Kanagaraj;media;CinemaTue, 12 Sep 2023 16:55:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్  సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఏకంగా 600 కోట్లకు పైగానే రాబట్టి సూపర్ స్టార్ అనే పేరును ఎలా తెచ్చుకున్నాడో నిరూపించడు. ఐదేళ్లుగా సరైన హిట్. లేక సతమతమవుతున్న రజినీకాంత్ ఇంతకుముందు ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేసి భారీ విజయాన్ని అందుకొని షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ హిస్టరీలోని సెకండ్ హైయెస్ట్  గ్రాస్  సినిమాగా నిలిచింది జైలర్. అయితే ఈ సినిమా జోష్ నుంచి అభిమానులు బయటికి రాకముందే తలైవా 171 సినిమాని అనౌన్స్ చేసి సూపర్ స్టార్ అభిమానులకి కిక్ ఇచ్చారు.

సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయబోతున్నాడు అంటూ సన్ పిక్చర్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి ఒక్క హింట్ కూడా లేకుండా సడన్గా ఈ సినిమాని ఎందుకు అనౌన్స్ చేశారు అన్న డౌట్ ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే రజినీకాంత్ లోకేష్ కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఎందుకు అనౌన్స్ చేయవలసి వచింది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇక సోషల్ మీడియాలో సైతం ఈ ప్రాజెక్టు పై నెగిటివ్ కామెంట్స్ భారీ స్థాయిలో వస్తున్నాయి.

అయితే  లోకేష్ కి అప్పుడే అనౌన్స్ చేయడం ఇష్టం లేదు అని.. లియో సినిమా రిలీజ్ తర్వాత అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ లోనే ఇంకా ఉన్నాడు అన్న కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగానే ఒక సినిమా తర్వాత సోషల్ మీడియా నుండి దూరంగా వెళ్లి కథ పై వర్క్ చేసి బయటకు వస్తాడు ఆయన. అలా లియో సినిమాని కేవలం 6 నెలల్లోనే పూర్తి చేశాడు. రిలీజ్ డేట్ ను మిస్ చేయకుండా చాలా ఆసక్తితో పోస్టు ప్రొడక్షన్ పనులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు . ఈ కారణంగానే రజినీకాంత్ సినిమా అనౌన్స్మెంట్ కన్నా ముందు కాస్త గ్యాప్ తీసుకోవాలని లోకేష్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగానే లోకేష్ ఈ విషయంలో కాస్త నిరాశ పడినట్లుగా తెలుస్తోంది. అంతే కానీ రజనీకాంత్ తో సినిమా చేయడం ఇష్టం లేదు అన్న విషయం ఆవాస్తవమని తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>