BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp0fe1c46f-7bc3-4437-8e82-58c404bd96ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp0fe1c46f-7bc3-4437-8e82-58c404bd96ca-415x250-IndiaHerald.jpgచంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టును పెద్దగా పట్టించుకున్నవారే లేరు. ఒకప్పుడు చంద్రబాబు ప్రధానులను నిర్ణయించే స్థాయిలో చక్రం తిప్పినా.. ఇప్పుడు ఆయన అరెస్టయినా ఎవరూ ఖండన ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు ఏమాత్రం స్పందించలేదు. చంద్రబాబుపై మోపింది అవినీతి కేసు కావడంతో ఏ పార్టీ కూడా ఆయన్ను సపోర్టు చేసే సాహసం చేయలేదు. అయితే.. ఒక రోజు తర్వాత మమతా బెనర్జీ కాస్త పాజిటివ్‌ గా స్పందింTDP{#}advertisement;Mamta Mohandas;Chakram;Telugu;TDP;CBN;India;Bharatiya Janata Party;Partyకాంగ్రెస్‌ ఇండియా కూటమి వైపుకు టీడీపీ?కాంగ్రెస్‌ ఇండియా కూటమి వైపుకు టీడీపీ?TDP{#}advertisement;Mamta Mohandas;Chakram;Telugu;TDP;CBN;India;Bharatiya Janata Party;PartyTue, 12 Sep 2023 09:00:00 GMTచంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టును పెద్దగా పట్టించుకున్నవారే లేరు. ఒకప్పుడు చంద్రబాబు ప్రధానులను నిర్ణయించే స్థాయిలో చక్రం తిప్పినా.. ఇప్పుడు ఆయన అరెస్టయినా ఎవరూ ఖండన ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు ఏమాత్రం స్పందించలేదు.

చంద్రబాబుపై మోపింది అవినీతి కేసు కావడంతో ఏ పార్టీ కూడా ఆయన్ను సపోర్టు చేసే సాహసం చేయలేదు. అయితే.. ఒక రోజు తర్వాత మమతా బెనర్జీ కాస్త పాజిటివ్‌ గా స్పందించారు. అరెస్టు చేసిన తీరు బాగా లేదని ఆమె మాట్లాడారు. మరి దీన్ని బట్టి చూస్తే.. టీడీపీ ముందు ముందు ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తుందా అన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని కొందరు విశ్లేషకులు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపిస్తున్న "జవాన్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>