Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6a28ec7e-3000-4c99-9d1a-60e073586fa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6a28ec7e-3000-4c99-9d1a-60e073586fa3-415x250-IndiaHerald.jpgకేతిక శర్మ ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతగానో ఫేమస్ అయింది. తన స్టన్నింగ్ బ్యూటీ తో ఈ భామ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ రాబట్టింది.ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది.. కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు ఆశించిన విజయం అందించలేదు..ఆ తర్వాత నాగ శౌర్య తో నటించిన లక్ష్య సినిమా కూడా ఈ భామను తీవ్రంగా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియా లో తన గ్లామర్ తో యూత్ లో తన క్రేజ్ పsocialstars lifestyle{#}akash puri;naga shourya;sai dharam tej;Cinema Theatre;Raccha;Panjaa;Ketika Sharma;NET FLIX;Romantic;bhama;BEAUTY;cinema theater;Heroine;Audience;Chitram;Cinema;media;Industryకిరాక్ పోజులతో టెంప్ట్ చేస్తున్న హాట్ బ్యూటీ....!!కిరాక్ పోజులతో టెంప్ట్ చేస్తున్న హాట్ బ్యూటీ....!!socialstars lifestyle{#}akash puri;naga shourya;sai dharam tej;Cinema Theatre;Raccha;Panjaa;Ketika Sharma;NET FLIX;Romantic;bhama;BEAUTY;cinema theater;Heroine;Audience;Chitram;Cinema;media;IndustryTue, 12 Sep 2023 11:00:00 GMTకేతిక శర్మ ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతగానో ఫేమస్ అయింది. తన స్టన్నింగ్ బ్యూటీ తో ఈ భామ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ రాబట్టింది.ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది..

కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు ఆశించిన విజయం అందించలేదు..ఆ తర్వాత నాగ శౌర్య తో నటించిన లక్ష్య సినిమా కూడా ఈ భామను తీవ్రంగా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియా లో తన గ్లామర్ తో యూత్ లో తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తూ తన బిగువైన అందాలతో రెచ్చగొడుతుంది.ఈ భామ గత ఏడాది పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే సినిమా లో కూడా నటించింది.వైష్ణవ్ తేజ్, కేతిక పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన ఆ సినిమా మాత్రం విజయం సాధించలేదు.దీనితో కేతిక కి మరోసారి నిరాశ ఎదురైంది.

అయితే కేతిక శర్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.. అయితే బ్రో మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీ లో కూడా విడుదల అయింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన బ్రో మూవీ ఓటీటీ లో మంచి రెస్పాన్స్ అందుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తుంది.. తన ఫ్యాన్స్ కు తనలోని సరికొత్త అందాలను పరిచయం చేస్తుంది.తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులతో అదరగొట్టింది.కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా కేతిక శర్మ బ్లాక్ టాప్ లో ఊరించింది.. కేతిక తన ఎద పరువాలతో రచ్చ లేపింది.బ్రా లాంటి టాప్, జీన్స్ ప్యాంట్ ధరించిన కేతిక వెనుక అందమైన కాలువ పరవళ్లు తొక్కుతుండగా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>