MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moneya0ea7838-5911-4bb1-9646-ca4d0a1d7ea5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moneya0ea7838-5911-4bb1-9646-ca4d0a1d7ea5-415x250-IndiaHerald.jpgఎవరైనా సరే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని.. సులభంగా కోటీశ్వరులు కావాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇది అందరి వల్ల అయ్యే తరం కాదు అని సరిపెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా.. ఆ డబ్బులు తెలివిగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక డబ్బును వృధా చేస్తూ ఉంటారు. అయితే కెరియర్ ను ఇప్పటినుంచే మొదలుపెట్టిన వాళ్ళు మ్యుచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఉత్తమమని.. మీ డబ్బును త్వరగా రెట్టింపు చేసుకోవచ్చని సమాచారం. మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సిస్టమాటిక్ ఇన్MONEYMoney: త్వరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఇలా చేయండి..!Money: త్వరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఇలా చేయండి..!MONEYTue, 12 Sep 2023 11:00:00 GMTఎవరైనా సరే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని.. సులభంగా కోటీశ్వరులు కావాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇది అందరి వల్ల అయ్యే తరం కాదు అని సరిపెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా.. ఆ డబ్బులు తెలివిగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక డబ్బును వృధా చేస్తూ ఉంటారు. అయితే కెరియర్ ను ఇప్పటినుంచే మొదలుపెట్టిన వాళ్ళు మ్యుచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఉత్తమమని.. మీ డబ్బును త్వరగా రెట్టింపు చేసుకోవచ్చని సమాచారం.

మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను ఎంచుకోవాలి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల కళ్ళు చెదిరే స్థాయిలో రాబడి పొందవచ్చు. ముఖ్యంగా రిస్క్ ఉంటుంది. కానీ రిస్క్ తీసుకున్న వాళ్లు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ కూడా పొందుతున్నారు. ఉదాహరణకు నెలకు రూ.15,000 చొప్పున 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయల పొందవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులను నిపుణుల సలహాలు తీసుకొని సరైన ఫన్ లో పెట్టుబడి పెడితే ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు డబ్బు సొంతం చేసుకోవచ్చు.. ఇక ఎక్కువ సంవత్సరాలు పాటు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా ఎక్కువ డబ్బు లభిస్తుంది. ఉదాహరణకు మీరు ఎక్కువ సంవత్సరాలపాటు ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాలు తర్వాత ఏకంగా 70 కోట్ల రూపాయలకంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. వాళ్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. డబ్బులు పెట్టాలి అనుకుంటే నిపుణుల సలహాలు తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇందులో రిస్క్ ఉంటుంది కాబట్టి పెట్టిన డబ్బుకు నమ్మకం లేని చోట ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి నిపుణుల సలహాతో సరైన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపిస్తున్న "జవాన్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>