LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dragonfruit-uses5688c7d0-3ca0-4696-8f3a-29ee65fbfadf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dragonfruit-uses5688c7d0-3ca0-4696-8f3a-29ee65fbfadf-415x250-IndiaHerald.jpgడ్రాగన్ ఫ్రూట్ చూడడానికి చాలా వింతగా కనిపించిన కూడా దీనివల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయట.. డ్రాగన్ ఫ్రూట్ జీర్ణ సమస్యలు లేదా బలహీనమైన వారికి రోగనిరోధక శక్తి పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు పాటు చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. యూఎస్ఏ లో కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం ఈ పండు తిన్న తర్వాత రక్తంలో గ్లూకోస్ తగ్గుతోందని పరిశోధకులు గుర్తించినట్లు తెలియజేశారు. డ్రాగన్ ఫ్రూట్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి వంటి యాంటీ DRAGONFRUIT;USES{#}Vitamin C;Potassium;Vitamin;Aqua;Cholesterol;Manam;Shakti;Sugar;Heart;Dry Fruitsడ్రాగన్ ఫ్రూట్ సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారో తెలుసా..?డ్రాగన్ ఫ్రూట్ సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారో తెలుసా..?DRAGONFRUIT;USES{#}Vitamin C;Potassium;Vitamin;Aqua;Cholesterol;Manam;Shakti;Sugar;Heart;Dry FruitsTue, 12 Sep 2023 19:00:00 GMTడ్రాగన్ ఫ్రూట్ చూడడానికి చాలా వింతగా కనిపించిన కూడా దీనివల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయట.. డ్రాగన్ ఫ్రూట్ జీర్ణ సమస్యలు లేదా బలహీనమైన వారికి రోగనిరోధక శక్తి పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు పాటు చాలామంది వీటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. యూఎస్ఏ లో కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం ఈ పండు తిన్న తర్వాత రక్తంలో గ్లూకోస్ తగ్గుతోందని పరిశోధకులు గుర్తించినట్లు తెలియజేశారు. డ్రాగన్ ఫ్రూట్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. అందువల్లే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్లో అధికంగా ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది ఇది సాధారణ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది.. మలబద్ధక సమస్యను కూడా నివారించడంలో చాలా సహాయపడుతుంది.


డ్రాగన్ ఫ్రూట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది మన మళ్ళి హైడ్రేట్ ఉంచడంలో చాలా సహాయపడుతుందట. పొటాషియం వంటి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ కూడా అందిస్తుంది.


క్యాలరీలు తక్కువగా ఉన్నవారు వీటిని తీసుకోవడం చాలా మంచిది.. ఎందుకంటే ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.. అత్యధిక క్యాలరీలను తీసుకోవడానికి ఇష్టపడని వారు వీటిని తినడం చాలా మంచిది.


డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి దీనివల్ల చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. చర్మం మీద మడతలను తగ్గించడానికి డ్రాగన్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ మరియు శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పలు రకాలుగా ఉపయోగపడుతుంది. గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు ఈ కాయని తినడం మంచిది. దీనివల్ల ఆ జబ్బు ను తగ్గించే విధంగా చేస్తుందట.

ఆకలిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డ్రాగన్ ఫ్రూటీ తినడం వల్ల పోషకమైన ఆహారం లభిస్తుందట. అందుకే డ్రాగన్ ఫ్రూట్ ను సూపర్ ఫుడ్ అని అంటూ ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాబుకు భయం ఎలా ఉంటుందో చూపించిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>