Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/pregnantd53b3eff-7b0c-44ae-bf8d-e8efe631de1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/pregnantd53b3eff-7b0c-44ae-bf8d-e8efe631de1c-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సైన్స్ పై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రతి మనిషి జీవితంలో జరిగే అన్ని విషయాలకు వెనుక ఉన్న కారణం ఏంటి అన్న విషయంపై కూడా సైంటిఫికల్ రీసన్ తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరూ. ఈ క్రమంలోనే మహిళలు గర్వం ఎలా దాలుస్తారు అనే విషయంపై కూడా అందరికీ అవగాహన ఏర్పడింది. ఏకంగా పురుషుల వీర్యకణాలు మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పుడు ఇక మహిళలు గర్భం దాల్చుతారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చెబుతారు. మహిళల అండం పురుషుల వీర్యకణాలు లేకుండా పిండం ఏర్పడటం మాత్రం అసాధ్యమైన విషPregnant{#}Israel;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Successఇది నిజంగా వైద్య చరిత్రలో సంచలనం.. వీర్యం, అండం లేకుండానే పిండం?ఇది నిజంగా వైద్య చరిత్రలో సంచలనం.. వీర్యం, అండం లేకుండానే పిండం?Pregnant{#}Israel;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;SuccessTue, 12 Sep 2023 15:30:00 GMTఇటీవల కాలంలో సైన్స్ పై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రతి మనిషి జీవితంలో జరిగే అన్ని విషయాలకు వెనుక ఉన్న కారణం ఏంటి అన్న విషయంపై కూడా సైంటిఫికల్ రీసన్ తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరూ. ఈ క్రమంలోనే మహిళలు గర్వం ఎలా దాలుస్తారు అనే విషయంపై కూడా అందరికీ అవగాహన ఏర్పడింది. ఏకంగా పురుషుల వీర్యకణాలు మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పుడు ఇక మహిళలు గర్భం దాల్చుతారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చెబుతారు.


 మహిళల అండం పురుషుల వీర్యకణాలు లేకుండా పిండం ఏర్పడటం మాత్రం అసాధ్యమైన విషయం అందరికి తెలుసు. కానీ ఇజ్రాయిల్ కు చెందిన శాస్త్రవేత్తలు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ఏకంగా అండం వీర్యకణాలు లేకుండానే కృత్రిమంగా ల్యాబ్ లో ఒక పిండాన్ని తయారు చేశారు అని చెప్పాలి. ఇది కాస్త ప్రస్తుతం హాట్ ఆఫ్రిక మారింది. ఇజ్రాయిల్ లోని వెయ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి చెందిన శాస్త్రవేత్తలు కృత్తిమ పిండాన్ని అభివృద్ధి చేశారు. మానవ పిండాన్ని అభివృద్ధి చేయడానికి అంటే ముందు  ఎలుకలపై ప్రయోగం చేశారు.


 ఎలుకల నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ను ల్యాబ్ లోని ఒక కంటైనర్ లో భద్రపరిచి.. అత్యాధునికమైన  టెక్నాలజీ సహాయంతో తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేసి.. అందులోని పోషక జలం ప్రభావంతో వీర్యకణాలు అండాలు లేకుండానే స్టెమ్ సెల్స్ సహాయంతో ఏకంగా పలదీకరణ ప్రక్రియను పూర్తి చేసి పిండాన్ని తయారు చేశారు.  ఇక ఎలుకలపై ప్రయోగం సక్సెస్ కావడంతో ఇక ఇప్పుడు మానవ పిండ నిర్మాణం కూడా చేశారు.  అయితే ఈ కృత్రిమ పిండం పూర్తిగా మానవ పిండాన్ని పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు  ఇలా కృత్రిమ పిండంలో కుండా మానవ పిండంలో లాగానే ప్లాసెంట, యోక్ సాక్, క్రోనిక్ సాక్ ఇతర కణజాలాలు కూడా ఉంటాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>