Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc9a6d8338-ab48-466f-87f4-b4104ef79084-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc9a6d8338-ab48-466f-87f4-b4104ef79084-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకునే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను ఆసియా కప్ లో భాగంగా ఏకంగా ఒకటి కాదు రెండుసార్లు చూసే అవకాశం లభించింది అన్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ రెండవ తేదీన జరిగిన ఈ దాయాదుల సమరం వర్షార్పణం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సెప్టెంబర్ 10వ తేదీన జరిగిన మ్యాచ్ కూడా వర్షం అంతరాయం కలిగించడంతో చివరికి రిజర్వుడే రోజు నిర్వహించారు. రిజర్వ్ డే రోజు కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అందరూ ఆందోళన చెందారు. మధ్యలో వర్షం అంతరాయం కలిగించినప్పIcc{#}varsha;VIRAT KOHLI;Kuldeep Yadav;Cricket;Varsham;Pakistan;september;Indiaపాక్ పై భారీ విజయం.. అరుదైన రికార్డ్ సృష్టించిన టీమ్ ఇండియా?పాక్ పై భారీ విజయం.. అరుదైన రికార్డ్ సృష్టించిన టీమ్ ఇండియా?Icc{#}varsha;VIRAT KOHLI;Kuldeep Yadav;Cricket;Varsham;Pakistan;september;IndiaTue, 12 Sep 2023 09:30:00 GMTప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకునే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను ఆసియా కప్ లో భాగంగా ఏకంగా ఒకటి కాదు రెండుసార్లు చూసే అవకాశం లభించింది అన్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ రెండవ తేదీన జరిగిన ఈ దాయాదుల సమరం వర్షార్పణం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సెప్టెంబర్ 10వ తేదీన జరిగిన మ్యాచ్ కూడా వర్షం అంతరాయం కలిగించడంతో చివరికి రిజర్వుడే రోజు నిర్వహించారు. రిజర్వ్ డే రోజు కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అందరూ ఆందోళన చెందారు.


 మధ్యలో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్ మాత్రం పూర్తిగా జరిగింది. అయితే ఈ మ్యాచ్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని చెల్లాయించింది అని చెప్పాలి. ఏకంగా 229 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో తోలుతు బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేయగా.. పాకిస్తాన్ జట్టు మాత్రం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియాలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సెంచరీ తో చెలరేగటం గమనార్హం. కుల్దీప్ యాదవ్ 5వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగాన్ని పేక మెడలా కూల్చేస్తాడు.


 ఈ క్రమంలోనే ఈ భారీ విజయంతో ఎన్నో రికార్డులు కూడా కొల్లగొట్టింది. టీమ్ ఇండియా పరుగుల పరంగా పాకిస్తాన్ పై టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. అదే సమయంలో వన్డే క్రికెట్లో పాకిస్తాన్ పై ఇంత పెద్ద స్కోరు తేడాతో టీమిండియా ఎప్పుడు కూడా విజయం సాధించలేదు. 2008లో మీర్ పూర్ లో పాకిస్తాన్ పై టీమిండియా 140 పరుగులు తేడాతో విజయం సాధించింది. 2005లో కొచ్చిలో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 87 పరుగుల తేడాతో సాధించింది. ఇలా పాకిస్తాన్ పై అతి పెద్ద విజయం సాధించి రికార్డు సృష్టించింది టీమిండియా.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపిస్తున్న "జవాన్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>