MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8bddf994-87ce-4b48-8952-a3851d884baf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8bddf994-87ce-4b48-8952-a3851d884baf-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను ఇప్పటికే మూవీ బృందాలు ప్రకటించాయి. వాటిని ఏ తేదీన విడుదల చేయబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... త్రివిక్రమ్ శ్రీనిMahesh{#}Saif Ali Khan;choudary actor;koratala siva;sree;thaman s;trivikram srinivas;Arjun;January;Jr NTR;rashmika mandanna;Guntur;Music;mahesh babu;sukumar;Allu Arjun;Makar Sakranti;CBN;Heroine;Hero;Cinemaమన స్టార్ హీరోల మూవీస్ విడుదల తేదీలు ఇవే..!మన స్టార్ హీరోల మూవీస్ విడుదల తేదీలు ఇవే..!Mahesh{#}Saif Ali Khan;choudary actor;koratala siva;sree;thaman s;trivikram srinivas;Arjun;January;Jr NTR;rashmika mandanna;Guntur;Music;mahesh babu;sukumar;Allu Arjun;Makar Sakranti;CBN;Heroine;Hero;CinemaTue, 12 Sep 2023 07:20:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను ఇప్పటికే మూవీ బృందాలు ప్రకటించాయి. వాటిని ఏ తేదీన విడుదల చేయబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోగా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపిస్తున్న "జవాన్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>