Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc6529fc94-ebca-4fb7-8f68-526fdbcdb3ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc6529fc94-ebca-4fb7-8f68-526fdbcdb3ee-415x250-IndiaHerald.jpgఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు క్రికెట్ ప్రపంచంలో హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకునే ఈ మ్యాచ్ ను ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చూడటానికి తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారని చెప్పాలి. అయితే ఇక ఏడాది ఆసియా కప్ వన్ డే వరల్డ్ కప్ ద్వారా రెండు మూడుసార్లు అటు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు లభించింది. వరల్డ్ కప్ ద్వారా ఈ అవకాశాన్ని దక్కించుకోబోతున్నారు ప్రేక్షకులు. అయితే ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండిIcc{#}World Cup;ICC T20;Cricket;Newyork;Pakistan;India;Audienceఇండియా vs పాక్ మ్యాచ్ కోసం భారీ ప్లాన్.. కానీ స్టేడియం దొరకదే?ఇండియా vs పాక్ మ్యాచ్ కోసం భారీ ప్లాన్.. కానీ స్టేడియం దొరకదే?Icc{#}World Cup;ICC T20;Cricket;Newyork;Pakistan;India;AudienceTue, 12 Sep 2023 10:30:00 GMTఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు  క్రికెట్ ప్రపంచంలో హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకునే ఈ మ్యాచ్ ను ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చూడటానికి తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారని చెప్పాలి. అయితే ఇక ఏడాది ఆసియా కప్ వన్ డే వరల్డ్ కప్ ద్వారా రెండు మూడుసార్లు అటు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు లభించింది. వరల్డ్ కప్ ద్వారా ఈ అవకాశాన్ని దక్కించుకోబోతున్నారు ప్రేక్షకులు.


 అయితే ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా అని ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం కాస్త వైరల్ గా మారిపోయింది. అమెరికాలోని న్యూయార్కులో హై వోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేసింది   అయితే ఈ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చే హక్కులు వెస్టిండీస్, అమెరికాలకు దక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే అసలు క్రికెట్ కి పెద్దగా ఆదరణ లేని అమెరికాలో అటు దాయాదుల పోరు కోసం కనీసం స్టేడియం దొరకని పరిస్థితి ఏర్పడిందట.


 వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించే క్రికెట్ వసతులు ఎక్కడా లేదు. అందులోనూ ఇక ఎక్కువ ప్రేక్షకులు హాజరయ్యే ఇండియా, పాకిస్తాన్ లాంటి హై వోల్టేజ్ మ్యాచ్కు సరిపడా స్టేడియం ఒకటి కూడా దొరకట్లేదు. వరల్డ్ కప్ కోసం మరో 9 నెలల సమయం ఉన్న ఇప్పటికి కూడా అటు పాక్ vs ఇండియా మ్యాచ్ కోసం వేదికనే గుర్తించలేదట. అయితే న్యూయార్క్ ను ఆనుకొని ఉండే బ్రాంక్స్ లో 34,000 మంది కూర్చుని మ్యాచ్ చూసే విధంగా ఒక కొత్త స్టేడియంలో నిర్మించాలని ఐసిసి ప్లాన్ వేస్తుందట. ప్రస్తుతం ఇది నిర్మాణంలో కూడా ఉంది అన్నది తెలుస్తుంది. మరి డేట్ దగ్గరికి వచ్చేసరికి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపిస్తున్న "జవాన్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>