MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyad1f566c3-2adf-4529-8ad9-39c1f89c2a56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyad1f566c3-2adf-4529-8ad9-39c1f89c2a56-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట న్యూస్ ఛానల్ లో న్యూ రీడర్ గా పని చేసే ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే ఈ షో లో ఈ ముద్దు గుమ్మ తన అద్భుతమైన యాంకరింగ్ తో అలాగే తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ నటికి ఈ షో ద్వారా సూపర్ క్రేజ్ లభించింది. ఇలా ఈ షో తో పాటు అనేక షోలలో కూడా యాంకరింగ్ చేస్తూ అద్భుతమైన జోష్ లో టాలీవుడ్ మోస్ట్ క్రేజీయేస్ట్ యాంకర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ మAnasuya{#}anasuya bharadwaj;Jabardasth;Silver;Anasuya;television;Josh;kalyan krishna;media;Akkineni Nagarjuna;Tollywoodబ్లాక్ కలర్ సారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్లో అలరిస్తున్న అనసూయ..?బ్లాక్ కలర్ సారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్లో అలరిస్తున్న అనసూయ..?Anasuya{#}anasuya bharadwaj;Jabardasth;Silver;Anasuya;television;Josh;kalyan krishna;media;Akkineni Nagarjuna;TollywoodTue, 12 Sep 2023 10:30:00 GMTఅందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట న్యూస్ ఛానల్ లో న్యూ రీడర్ గా పని చేసే ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే ఈ షో లో ఈ ముద్దు గుమ్మ తన అద్భుతమైన యాంకరింగ్ తో అలాగే తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ నటికి ఈ షో ద్వారా సూపర్ క్రేజ్ లభించింది. 

ఇలా ఈ షో తో పాటు అనేక షోలలో కూడా యాంకరింగ్ చేస్తూ అద్భుతమైన జోష్ లో టాలీవుడ్ మోస్ట్ క్రేజీయేస్ట్ యాంకర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దుగుమ్మ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ వెండి తెరపై కూడా తనదైన రీతిలో అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత నుండి వరుసగా అనసూయ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించి ఈ నటి తన నటనతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ సినిమాలతో ... టీవీ షో లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన 'బేబీ' హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>