MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khaidi-rolex3fb87c6a-e3a5-46a9-ae60-603ec4cd9a2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khaidi-rolex3fb87c6a-e3a5-46a9-ae60-603ec4cd9a2f-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ఖైదీ, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలు విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమాలకు ఒక్కొక్క సినిమాకు ఒక లింకు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కార్తీ నటించిన ఖైదీ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అలాగే విక్రమ్ సినిమాలో సూర్య చివరిలో రోలెక్స్ పాత్రలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. దీంతో రోలెక్స్ సినిమాను కూడా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ రెండు KHAIDI;ROLEX{#}surya sivakumar;Master;vikram;News;Khaidi.;Khaidi new;Lokesh;Lokesh Kanagaraj;Trisha Krishnan;India;Joseph Vijay;Director;kushi;Kushi;Cinemaఖైదీ- రోలెక్స్ సినిమాలు ఆలస్యం కావడానికి కారణం ఇదే..!!ఖైదీ- రోలెక్స్ సినిమాలు ఆలస్యం కావడానికి కారణం ఇదే..!!KHAIDI;ROLEX{#}surya sivakumar;Master;vikram;News;Khaidi.;Khaidi new;Lokesh;Lokesh Kanagaraj;Trisha Krishnan;India;Joseph Vijay;Director;kushi;Kushi;CinemaTue, 12 Sep 2023 09:00:00 GMTకోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ఖైదీ, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలు విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమాలకు ఒక్కొక్క సినిమాకు ఒక లింకు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కార్తీ నటించిన ఖైదీ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అలాగే విక్రమ్ సినిమాలో సూర్య చివరిలో రోలెక్స్ పాత్రలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. దీంతో రోలెక్స్ సినిమాను కూడా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.


ఈ రెండు చిత్రాలు ఆలస్యం కావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తున్న అందువల్ల ఈ రెండు చిత్రాలు ఆలస్యం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లోకేష్ కనకరాజు ఎ చిత్రాన్ని అయినా సరే కేవలం మూడు నెలల వ్యవధిలోనే పూర్తిచేసే స్టామినా కలదు.. అయినప్పటికీ కూడా ఖైదీ-2 , రోలెక్స్ వంటి సినిమాల గురించి ఇప్పటివరకు ఏ విధంగా అప్డేట్లను సైతం తెలియజేయలేదు. కేవలం త్వరలోనే ఉంటుందని విషయాన్ని మాత్రమే తెలియజేస్తూ ఉన్నారు.


ప్రస్తుతం రజనీకాంత్ తో కలిసి ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు నిన్నటి రోజున అనౌన్స్మెంట్ చేశారు. ప్రస్తుతం విజయ్ దళపతితో కలిసి లియో అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా సంగీతాన్ని అనిరుద్ అందిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య లియో సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా రజనీకాంత్ తో సినిమా ప్రకటించడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను సైతం తిరగరాస్తుందో చూడాలి మరి.. రజిని సినిమా అయిపోయిన తర్వాత ఖైదీ-2, రోలెక్స్ సినిమాలు ఉంటాయేమో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన 'బేబీ' హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>