MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajini33fc40ea-f708-4e74-832e-266881cf90d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajini33fc40ea-f708-4e74-832e-266881cf90d8-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు రజినీ తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా వరస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన రజిని ఈ సంవత్సరం తాజాగా విడుదల అయినటువంటి జైలర్ మూవీ తో బ్లాక్ బస్టర్ Rajini{#}Rajani kanth;Industry;Dilip Kumar;Indian;Lokesh;Lokesh Kanagaraj;Tamil;Blockbuster hit;Kollywood;Director;Box office;Hero;Cinemaతనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చిన రజిని..?తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చిన రజిని..?Rajini{#}Rajani kanth;Industry;Dilip Kumar;Indian;Lokesh;Lokesh Kanagaraj;Tamil;Blockbuster hit;Kollywood;Director;Box office;Hero;CinemaTue, 12 Sep 2023 11:00:00 GMTసూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు రజినీ తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.

ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా వరస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన రజిని ఈ సంవత్సరం తాజాగా విడుదల అయినటువంటి జైలర్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మూవీ తో తమిళ ఇండస్ట్రీ హిట్ ను కూడా అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ... సన్ పిక్చర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే తనకు ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడి కి మరో ఛాన్స్ ఇవ్వాలి అని రజిని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే రజిని , నెల్సన్ తో మరో సినిమా చేయబోతున్నాడు అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే రజిని తన తదుపరి మూవీ ని టి జే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ రజనీ కెరీర్ లో 170 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ రజనీ కెరియర్ లో 171 వ మూవీ గా రూపొందబోతుంది. ఇకపోతే ఈ రెండు మూవీ ల తర్వాత రజిని , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన 'బేబీ' హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>