Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun09abf5a3-7119-43c0-90da-704e93ad8b03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun09abf5a3-7119-43c0-90da-704e93ad8b03-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మెగా ప్రిన్స్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇక ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో అటు మెగా హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాటిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో మరికొన్ని రోజుల్లో అటు మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఎన్నVarun{#}Athidhi;Nagababu;Ram Charan Teja;varun sandesh;November;prema;Hero;News;marriage;June;varun tej;Heroine;Loveవరుణ్ పెళ్లి వెరీ స్పెషల్.. మెగా హీరోల ఆల్బమ్ లో లేని స్పెషల్ గెస్ట్?వరుణ్ పెళ్లి వెరీ స్పెషల్.. మెగా హీరోల ఆల్బమ్ లో లేని స్పెషల్ గెస్ట్?Varun{#}Athidhi;Nagababu;Ram Charan Teja;varun sandesh;November;prema;Hero;News;marriage;June;varun tej;Heroine;LoveTue, 12 Sep 2023 12:15:00 GMTమెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మెగా ప్రిన్స్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇక ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో అటు మెగా హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాటిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో మరికొన్ని రోజుల్లో అటు మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.


 ఎన్నో రోజుల నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ కాస్త ఆలస్యంగానే వీరి ప్రేమ విషయం అభిమానులకు తెలియజేశారు. జూన్ 9వ తేదీన నాగబాబు నివాసంలో ఇక వీరి నిశ్చితార్థం జరిగింది అని చెప్పాలి. నవంబర్ 1వ తేదీన గ్రాండ్గా ఇటలీలో పెళ్లి జరగబోతుంది. అయితే ఈ పెళ్లి ఎంతో సింపుల్గా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే మెగా ఫ్యామిలీలో ఏ హీరో కూడా ఇంత సింపుల్గా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ పెళ్లికి మెగా ఫ్యామిలీ లోనే మోస్ట్ స్పెషల్ అతిథి రాబోతున్నారట.


 ఇప్పటివరకు ఏ మెగా హీరో పెళ్లికి రాని అతిధి ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లికి అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు. మెగా మనవరాలు అయినా క్లీన్ కారా. రామ్ చరణ్ కూతురు. ఫస్ట్ టైం వరుణ్ పెళ్లి ఆల్బంలో మెగా మనవరాలు క్లీన్ కారా ఫోటో యాడ్ అవబోతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త కాస్త వైరల్ గా మారిపోయింది. ఇలా క్లీన్ కారా అటెండ్ అయ్యిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్న మొదటి లక్కీ హీరో వరుణ్ తేజ్ అంటూ మెగా ఫాన్స్ కూడా చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>