MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood09b3c4bd-d180-4455-a813-75227cb6d3b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood09b3c4bd-d180-4455-a813-75227cb6d3b6-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలు చాలామంది అలా పెళ్లి చేసుకొని ఇలా విడాకులు తీసుకుంటూ ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకుని విడిపోతారు. అలాగే అప్పట్లో నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. సంవత్సరాల తరబడి ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ నుంచి కొన్ని జంటలు విడిపోయిన విషయం తెలిసిందే. అటు కోలీవుడ్ లో కూడా ఈమధ్య తమిళ స్టార్ హీరో ధనుష్ తన tollywood{#}Naga Chaitanya;Tollywood;Success;Kollywood;Tamil;News;Director;Chaitanya;marriage;Hero;Cinemaపెళ్లై ఆరు నెలల కాకముందే - విడాకులకు రెడీ అయిన స్టార్ డైరెక్టర్..ఎవరంటే..!?పెళ్లై ఆరు నెలల కాకముందే - విడాకులకు రెడీ అయిన స్టార్ డైరెక్టర్..ఎవరంటే..!?tollywood{#}Naga Chaitanya;Tollywood;Success;Kollywood;Tamil;News;Director;Chaitanya;marriage;Hero;CinemaTue, 12 Sep 2023 12:30:00 GMTపెళ్లి చేసుకొని ఇలా విడాకులు తీసుకుంటూ ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకుని విడిపోతారు. అలాగే అప్పట్లో నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. సంవత్సరాల తరబడి ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ నుంచి కొన్ని జంటలు విడిపోయిన విషయం తెలిసిందే. అటు కోలీవుడ్ లో కూడా ఈమధ్య తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్యతో విడిపోతున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. 

ఇక రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. వీరి విడాకుల వార్తను మరవక ముందే ఇప్పుడు టాలీవుడ్లో మరో జంట విడిపోబోతున్నారట. ఈసారి హీరోనో లేక హీరోయినో కాదు ఓ స్టార్ డైరెక్టర్ విడాకులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే.. సినీ ఇండస్ట్రీలో మొదట్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత దర్శకుడిగా మారాడుమ్ అరడజన్ సినిమాలు చేయకపోయినా తీసిన సినిమాలతో మంచి విజయాలు అందుకొని దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది కూడా ఓ హీరోతో సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.

 ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఈ ఏడాది ఆ డైరెక్టర్ కి లైఫ్ లో చాలా ప్రత్యేకం. సినిమాతో సక్సెస్ అందుకొని అదే నెలలో పెళ్లికూడా చేసుకున్నాడు. అది పెద్దలు కుదిర్చిన వివాహం. అయినప్పటికీ కొద్ది రోజులుగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా ఈ ఏడాది మంచి హిట్ అందుకున్న ఆ డైరెక్టర్ కి ఇటీవల ఓ పెద్ద సినిమా ఓకే అయింది. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకునే లోపే అతని లైఫ్ ఇప్పుడు అనుకోని మలుపు తిరిగింది. పెళ్లయి ఆరు నెలలు కాకముందే ఆ జంట విడాకులకు అప్లై చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. డైరెక్టర్ పేరు ప్రస్తుతానికి బయటకు రాకపోయినా చాలామందికి అతను ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>