Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas70e26adf-6dad-463a-b9e7-d042733b7230-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas70e26adf-6dad-463a-b9e7-d042733b7230-415x250-IndiaHerald.jpgబాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తర్వాత భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలను చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.అయితే ఈ సినిమాను మాత్రం పెద్దగా హిట్ అవడం లేదు. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన ఇక రికార్డులు మాత్రం కొల్లగొట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్న మూవీ సలార్. కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులలో అంచనాలనుPrabhas{#}Salman Khan;Prasanth Neel;prashanth neel;November;bollywood;Prabhas;Audience;Blockbuster hit;News;Director;september;Cinema;Indiaప్రభాస్ సలార్ కు.. సరైన పోటీ ఆ సినిమానేనా?ప్రభాస్ సలార్ కు.. సరైన పోటీ ఆ సినిమానేనా?Prabhas{#}Salman Khan;Prasanth Neel;prashanth neel;November;bollywood;Prabhas;Audience;Blockbuster hit;News;Director;september;Cinema;IndiaTue, 12 Sep 2023 13:30:00 GMTబాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తర్వాత భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలను చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.అయితే ఈ సినిమాను మాత్రం పెద్దగా హిట్ అవడం లేదు. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన ఇక రికార్డులు మాత్రం కొల్లగొట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్న మూవీ సలార్. కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులలో అంచనాలను రెట్టింపు చేసింది అని చెప్పాలి.


 అయితే ఈ సినిమాలో ఏకంగా ప్రభాస్ ను డైనోసార్ తో పోల్చుతూ అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందరిలో మరింత ఆసక్తిని కలిగించాడు అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మరి సలార్ లాంటి సినిమాను ఎదుర్కోబోయే అసలు సిసలైన  సినిమా ఉందా లేదా అనే విషయం గురించే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ముందుగా సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. దీంతో సెప్టెంబర్ నెలాకరకు వస్తున్నట్లు అందరూ అనుకోవడంతో కొన్ని సినిమాలను వాయిదా వేసుకున్నారు.


 అయితే ప్రభాస్ డైనోసార్ సలార్ సినిమాకు పోటీగా.. ఇక ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు బరిలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ త్రీ సలార్ కు పోటీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. అదే నెలలో సల్మాన్ ఖాన్ టైగర్ 3 కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. సలార్ లాంటి డైనోసార్ సినిమాకి సల్మాన్ సినిమా సరైన పోటీ అని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. ప్రభాస్ డైనోసార్ అయిన సలార్ సునామీని బాక్సాఫీస్ వద్ద ఆపగల సత్తా కేవలం అటు సల్మాన్ ఖాన్ టైగర్ 3కే ఉంది అని ఎంతో మంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>