MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khushiaec150ca-7e73-4eeb-bac8-b7026e255fdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khushiaec150ca-7e73-4eeb-bac8-b7026e255fdc-415x250-IndiaHerald.jpgలైగర్ లాంటి రాడ్డు ప్లాప్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలతో ఖుషి సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ మూవీలో హాట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి ఇంకా వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.విజయ్ దేవరకొండ'ఖుషి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు ఇంకా ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 41 కోట్లKHUSHI{#}rohini;Nellore;vijay deverakonda;vennela;Guntur;Mister;kushi;Kushi;Joseph Vijay;Tamil;BEAUTY;Heroine;krishna;East;Director;Telugu;India;Cinemaఖుషి: విజయ్ కి మరో ప్లాప్ సినిమా?ఖుషి: విజయ్ కి మరో ప్లాప్ సినిమా?KHUSHI{#}rohini;Nellore;vijay deverakonda;vennela;Guntur;Mister;kushi;Kushi;Joseph Vijay;Tamil;BEAUTY;Heroine;krishna;East;Director;Telugu;India;CinemaTue, 12 Sep 2023 18:22:00 GMTలైగర్ లాంటి రాడ్డు ప్లాప్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలతో ఖుషి సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ మూవీలో హాట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి ఇంకా వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.విజయ్ దేవరకొండ'ఖుషి' మూవీకి  నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు ఇంకా ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 41 కోట్ల భారీ బిజినెస్ ఈ సినిమా చేసింది. ఇంకా అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. మొత్తం వరల్డ్ వైడ్‌గా దీనికి రూ. 52.50 కోట్లు బిజినెస్ అనేది జరిగింది.ఇక జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాయి. వాటి వల్ల సగం థియేటర్లను ఖుషి సినిమా కోల్పోయింది. అందువల్ల సినిమాకి 10 కోట్ల పైగా నష్టాలు వచ్చాయి. తమిళ్ లో అయితే ఈ సినిమా మంచి కలెక్షన్స్ తోనే పరుగులు పెడుతోంది. ఈ సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.31 లక్షలు వసూలు చేసింది.


ఇక 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.11 లక్షలు వసూళ్లు రాబట్టింది.ఇక ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా... రూ.30 లక్షలు షేర్ వసూలు చేయగా...మొత్తం రూ.65 లక్షలు గ్రాస్ రాబట్టింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 11 రోజుల కలెక్షన్స్ గమనిస్తే... నైజాం రూ.13.35 కోట్లు, సీడెడ్ రూ.2.31 కోట్లు, ఉత్తర ఆంధ్ర రూ.2.85 కోట్లు, తూర్పు రూ.1.45 కోట్లు, పశ్చిమ రూ.1.11 కోట్లు, గుంటూరు రూ.1.37 కోట్లు, కృష్ణ రూ.1.37 కోట్లు, నెల్లూరు రూ.76లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 11 రోజుల్లో 24.57 కోట్ల షేర్ (రూ.41.05CR గ్రాస్) రాబట్టింది.ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 3.38కోట్లు రాబట్టగా... ఇతర భాషల్లో రూ. 3.65కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్లో రూ.8.80 కోట్లు వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.40.40 కోట్లు షేర్ (రూ.76.35కోట్ల గ్రాస్) ఈ సినిమా రాబట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 53.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లో రిలీజ్ అయ్యింది. కానీ సినిమా ఇప్పటి ఇంకా రూ.13.10 కోట్ల వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. కానీ అది ఇప్పుడు చాలా కష్టం కాబట్టి ఈ సినిమా మొత్తానికి విజయ్ దేవరకొండకి మరో ప్లాప్ గా నిలిచింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాబుకు భయం ఎలా ఉంటుందో చూపించిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>