MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc6924f0e-6939-475b-acdb-ab76426ffda6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc6924f0e-6939-475b-acdb-ab76426ffda6-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు విడుదల అయిన ఇండియన్ సినిమాలలో విడుదల అయిన మొదటి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ స్ ఏవో తెలుసుకుందాం. బాహుబలి 2 : దర్శక థీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా ... అనుష్క , తమన్నా ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 625 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఇండియా లోనే విడుదల అయిన మొదటి నాలుగు రోజుల్లPrabhas{#}John Abraham;m m keeravani;Ram Charan Teja;Prasanth Neel;prashanth neel;tamannaah bhatia;atlee kumar;tara;anoushka;sree;Rajamouli;krishnam raju;Prabhas;NTR;Music;Indian;Heroine;Cinema;India4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 ఇండియన్ మూవీస్ ఇవే..!4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 ఇండియన్ మూవీస్ ఇవే..!Prabhas{#}John Abraham;m m keeravani;Ram Charan Teja;Prasanth Neel;prashanth neel;tamannaah bhatia;atlee kumar;tara;anoushka;sree;Rajamouli;krishnam raju;Prabhas;NTR;Music;Indian;Heroine;Cinema;IndiaTue, 12 Sep 2023 12:00:00 GMTఇప్పటి వరకు విడుదల అయిన ఇండియన్ సినిమాలలో విడుదల అయిన మొదటి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

బాహుబలి 2 : దర్శక థీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా ... అనుష్క , తమన్నామూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 625 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఇండియా లోనే విడుదల అయిన మొదటి నాలుగు రోజుల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్ట్ టాప్ స్థానంలో నిలిచింది.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి నాలుగు రోజుల్లో 565 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 557.45 కోట్ల కలెక్షన్ లను వసులు చేసింది.

జవాన్ : షారుక్ ఖాన్ హీరోగా నయన తార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి 4 రోజుల్లో 520 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

పఠాన్ : షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా జాన్ అబ్రహం ప్రతి నాయకుడి పాత్రలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 428 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>