MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood663a3f26-cfdf-4b17-bf73-676a91bb87ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood663a3f26-cfdf-4b17-bf73-676a91bb87ef-415x250-IndiaHerald.jpgలేడీ సూపర్ స్టార్ గా తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్గా అందరి హీరోల సరసన నటించి ప్రస్తుతం కోలివుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. డైరెక్టర్ విఘ్నేశ శివన్ను పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ప్రస్తుతం తల్లిగా తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరోపక్క లేడి సూపర్ స్టార్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ మధ్యనే జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు tollywood{#}Jawaan;marriage;media;nayantara;News;India;Heroine;Rajani kanth;Cinema;Directorజవాన్ ఎఫెక్ట్.. రెమ్యూనరేషన్ భారీగా పనిచేసిన నయనతార..!?జవాన్ ఎఫెక్ట్.. రెమ్యూనరేషన్ భారీగా పనిచేసిన నయనతార..!?tollywood{#}Jawaan;marriage;media;nayantara;News;India;Heroine;Rajani kanth;Cinema;DirectorTue, 12 Sep 2023 19:50:00 GMTలేడీ సూపర్ స్టార్ గా తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్గా అందరి హీరోల సరసన నటించి ప్రస్తుతం కోలివుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. డైరెక్టర్ విఘ్నేశ శివన్ను పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది.  ప్రస్తుతం తల్లిగా తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరోపక్క లేడి సూపర్ స్టార్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ మధ్యనే జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార భారీ విజయన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత నయనతార తన రెమ్యూనరేషన్ అమాంతంగా పెంచేసింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నయనతారహీరోయిన్ తీసుకోనంత రెమ్యూనరేషన్ను తీసుకుంటుంది. మామూలుగానే నయనతార 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. జిఎస్టి తో కలిపి 11 కోట్ల వరకు ఈమెకి మూట చెపుతున్నారు నిర్మాతలు. అయితే జవాన్ సినిమాకి సైతం నయనతార ఈ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుందుట. కానీ తర్వాత సినిమాలకి మాత్రం రెమ్యూనరేషన్ భారీగా పెంచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

అంత డిమాండ్ చేసినా కూడా దర్శక నిర్మాతలు ఆ రేంజ్ లో నయనతారకి రెమ్యూనరేషన్ కళ్ళు మూసుకొని ఇస్తున్నారు. దానికి ముఖ్య కారణం నాయనతారకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోయిన్ కి లేదు. దానితోపాటు ఆమెకు తనకి ఆల్టర్నేట్ హీరోయిన్ కూడా దొరకపోవడంతో నిర్మాతలు నయనతార డిమాండ్ చేసినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బాలీవుడ్లో సైతం జవాన్ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో చిన్న చిన్న నిర్మాతలు రెమ్యూనరేషన్ ఉన్నట్టుండి అంత పెంచేస్తే మా చిన్న చిన్న నిర్మాతలు ఎలా అని సందిగ్ధంలో పడ్డట్లుగా తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాబుకు భయం ఎలా ఉంటుందో చూపించిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>