MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suprithad70dc449-4ab3-4af5-a71d-2f15eb224e83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suprithad70dc449-4ab3-4af5-a71d-2f15eb224e83-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో ఎన్నో కీలక పాత్రలలో నటించి మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే సురేఖ వాణి కూతురు సుప్రియ ఇప్పటివరకు పెద్దగా సినిమాల్లో నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అలాగే తన అందాలు ఓలకబోసే విధంగా ఉన్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షSupritha{#}surekha vani;Supriya;Red;Tollywood;BEAUTY;Telugu;mediaమరోసారి హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన సుప్రత..!మరోసారి హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన సుప్రత..!Supritha{#}surekha vani;Supriya;Red;Tollywood;BEAUTY;Telugu;mediaTue, 12 Sep 2023 09:00:00 GMTఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో ఎన్నో కీలక పాత్రలలో నటించి మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే సురేఖ వాణి కూతురు సుప్రియ ఇప్పటివరకు పెద్దగా సినిమాల్లో నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అలాగే తన అందాలు ఓలకబోసే విధంగా ఉన్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. 

అలాగే మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి ఇప్పటికే ఎన్నో సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈమెకు సంబంధించిన అనేక ఫోటోలు ... వీడియోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని చేతిలో ఒక గ్లాస్ పట్టుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న తన నడుము అందాలు మరియు అందాలు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన 'బేబీ' హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>