Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7dc9b7d6-56d9-4fd6-9588-d38ed3acf113-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7dc9b7d6-56d9-4fd6-9588-d38ed3acf113-415x250-IndiaHerald.jpgవైష్ణవి చైతన్య.. ఈ భామ రీసెంట్ విడుదల అయిన బేబీ సినిమాతో బాగా పాపులర్‌ అయ్యింది. చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాతో వైష్ణవి చైతన్య కు మంచి పేరొచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ . దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి . కెరీర్ బిగినింగ్ లో మాత్రం ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.. కాని వాటి ద్వారా పెద్దగా గుర్తింపురాలేదు. అయితే షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ కు మాత్రsocialstars lifestyle{#}you tube;Chaitanya;Husband;bhama;Blockbuster hit;marriage;Allu Arjun;Heroine;Cinemaకాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన 'బేబీ' హీరోయిన్...!!కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన 'బేబీ' హీరోయిన్...!!socialstars lifestyle{#}you tube;Chaitanya;Husband;bhama;Blockbuster hit;marriage;Allu Arjun;Heroine;CinemaTue, 12 Sep 2023 11:45:00 GMTవైష్ణవి చైతన్య.. ఈ భామ రీసెంట్ విడుదల అయిన బేబీ సినిమాతో బాగా పాపులర్‌ అయ్యింది. చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాతో వైష్ణవి చైతన్య కు మంచి పేరొచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ . దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి .
కెరీర్ బిగినింగ్ లో మాత్రం ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.. కాని వాటి ద్వారా పెద్దగా  గుర్తింపురాలేదు. అయితే షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ కు మాత్రం భారీ రెస్పాన్స్ సాధించింది. అప్పటి నుంచి ఆమెకు క్రేజ్ పెరిగింది.

ఈవెబ్ సిరీస్ తరువాత వైష్ణవికి సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.అయితే హీరోయిన్ గా ఛాన్స్ మాత్రం రాలేదు. సినిమాల్లో చెల్లి పాత్రల్లో ఈ భామకి అవకాశాలు వచ్చాయి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెల్లి గా అల వైకుంటపురంలో సినిమాలో  నటించింది వైష్ణవి. ఆతరువాత నాగశౌర్యతో వరుడు కావలెను అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది.ఇలా చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న వైష్ణవి చైతన్యకు సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఏదో చిన్న సినిమాగా స్టార్ట్ అయిన బేబీ.. టాీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది.

అయితే ఆ మధ్యకాలంలో వైష్ణవి చైతన్యయూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలో ఉండే క్వాలిటీస్ గురించి చెప్పింది. వైష్ణవి చైతన్య ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కాబోయే భర్త పై భారీ అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు.ఆస్తిపాస్తులు ఏమీ లేకున్నా,అందచందమేమీ లేకపోయినా నాకు పరవాలేదు. మంచి మనసు ఉంటే చాలు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>