MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7ed4aa3-3cdb-4ca5-a1c9-c41e869256f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7ed4aa3-3cdb-4ca5-a1c9-c41e869256f3-415x250-IndiaHerald.jpgప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కి సోషల్ మీడియాలో ఎంతటి గ్రీస్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎల్లప్పుడూ సినీ సెలబ్రిటీల కి సంబంధించిన జాతకాలను చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాడు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈయన దగ్గర పూజలు ప్రత్యేక హోమాలు కూడా చేయించుకుంటూ ఉంటారు. నిత్యం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన సినీ సెలబ్రిటీలపై చేసే వ్యాఖ్యలు నిజమవుతూ ఉండడంతో ఈయన చెప్పేవన్నీ నిజమవుతూ ఉంటాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇప్పటికే చైతన్య సమంతా విడాకులు తీసుకుంటారు tollywood{#}Pooja Hegde;mahesh babu;Rajamouli;Guntur;Greece;media;Chaitanya;Venu Thottempudi;Yuvaraju;Cinemaఏంటి.. మహేష్ బాబు కూడా వేణు స్వామి తో పూజలు చేయించుకుంటున్నాడా..!?ఏంటి.. మహేష్ బాబు కూడా వేణు స్వామి తో పూజలు చేయించుకుంటున్నాడా..!?tollywood{#}Pooja Hegde;mahesh babu;Rajamouli;Guntur;Greece;media;Chaitanya;Venu Thottempudi;Yuvaraju;CinemaMon, 11 Sep 2023 21:00:00 GMTప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కి సోషల్ మీడియాలో ఎంతటి గ్రీస్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎల్లప్పుడూ సినీ సెలబ్రిటీల కి సంబంధించిన జాతకాలను చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాడు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈయన దగ్గర పూజలు ప్రత్యేక హోమాలు కూడా చేయించుకుంటూ ఉంటారు. నిత్యం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.  ఆయన సినీ సెలబ్రిటీలపై చేసే వ్యాఖ్యలు నిజమవుతూ ఉండడంతో ఈయన చెప్పేవన్నీ నిజమవుతూ ఉంటాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. 

ఇప్పటికే చైతన్య  సమంతా విడాకులు తీసుకుంటారు అని ఆయన చెప్పడంతో ఆయన చెప్పేవి నిజంగానే జరుగుతాయి అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. అయితే తాజాగా మహేష్ బాబు వేణు స్వామితో పూజలు చేయించుకున్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది ఇప్పటిది కాదనుకోండి కానీ మహేష్ బాబు హీరోగా చేసిన రెండవ సినిమా యువరాజు సమయంలో ఈ ఫోటోని తీశారు. అయితే యువరాజు సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి  వేణు స్వామి ని చిత్ర బృందం అక్కడికి పిలిపించారట. 

అలా పూజా కార్యక్రమాల సమయంలో తీసుకున్న ఫోటో కావడంతో ఈ ఫోటోని చూసిన వారందరూ మహేష్ బాబు కూడా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి  తో పూజలు చేయించుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న సినీ సెలబ్రిటీలు చేయించుకున్నట్లుగా మహేష్ బాబు పూజలు హోమాలు చేయించుకో లేదు. అలా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఆయన. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>