MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8d54d88f-dff8-44e3-96f2-c86b5ee7800f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8d54d88f-dff8-44e3-96f2-c86b5ee7800f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి గౌరవం ఉందో మన అందరికీ తెలిసిందే. అలాంటి మెగా కుటుంబానికి కోడలు అవ్వడం అంత సులువైన విషయం కాదు. వాళ్ళు ఏం చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఆ పనులను చేయాల్సి ఉంటుంది. కొంచెం తేడా అయినా కూడా మెగా అభిమానులు అస్సలు ఊరుకోరు. ఇక ఈ విషయంలో 100 కి 100% విజయాన్ని సాధించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం అదే పరిస్థితి ఇప్పుడు లావణ్య త్రిపాటికి కూడా ఎదురయింది. అయితే ఇటీవల ఆమె కో మెగా ప్రిన్స్ tollywood{#}Upasana;marriage;varun tej;Pawan Kalyan;News;Heroine;media;Director;Cinemaచచ్చినా అలాంటి సినిమాలు చేయను అంటున్న మెగా కోడలు..!?చచ్చినా అలాంటి సినిమాలు చేయను అంటున్న మెగా కోడలు..!?tollywood{#}Upasana;marriage;varun tej;Pawan Kalyan;News;Heroine;media;Director;CinemaMon, 11 Sep 2023 14:20:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి గౌరవం ఉందో మన అందరికీ తెలిసిందే. అలాంటి మెగా కుటుంబానికి కోడలు అవ్వడం అంత సులువైన విషయం కాదు. వాళ్ళు ఏం చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఆ పనులను చేయాల్సి ఉంటుంది. కొంచెం తేడా అయినా కూడా మెగా అభిమానులు అస్సలు ఊరుకోరు. ఇక ఈ విషయంలో 100 కి 100% విజయాన్ని సాధించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం అదే పరిస్థితి ఇప్పుడు లావణ్య త్రిపాటికి కూడా ఎదురయింది. 

అయితే ఇటీవల ఆమె కో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే ఆ కారణంగానే లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలు చేయడం చాలావరకు తగ్గించేసింది. ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ సినిమా తప్ప మరే సినిమా చేయడానికి కూడా ఆమె కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఆమె ఒక వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

 అయితే ఈ సిరీస్ ను విశ్వక్ ఖండే రావ్ తెరకెక్కించబోతున్నాడు. కద పరంగా ఈ సిరీస్లో హీరోయిన్ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది అని తెలుస్తోంది. అంతేకాకుండా ఇంటిమేట్ సన్నివేశాలు కూడా చాలానే ఉంటాయట. దానితో ఈ సిరీస్ మేకర్స్ కు మరొక హీరోయిన్ ని చూసుకోమని కరాఖండీగా తేల్చి చెప్పేసింది లావణ్య. త్వరలోనే తను మెగా కోడలు కాబోతోంది కాబట్టి ఇటువంటి సమయంలో ఇలాంటి కథల్లో నటించడం అసలు సరికాదు అని ఆలోచించిన ఆమె ఈ విషయాన్ని డైరెక్టర్ కి అర్థమయ్యేలా చెప్పిందట. దీంతో ఈ సిరీస్ నుండి అధికారికంగా లావణ్య త్రిపాఠి బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు మేకర్స్ ఈ బోల్డ్ సిరీస్ కోసం మరొక హీరోయిన్ ని సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది..!!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 లో ఆ హీరోయిన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>