Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanusha9406da9-cfaf-48ea-aa8a-adc0d78c51d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanusha9406da9-cfaf-48ea-aa8a-adc0d78c51d3-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే హాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగడమే కాదు.. తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి ఇక్కడ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక తన సినిమాలతో యూత్ అందరిని తెగ ఆకట్టుకుని ఇక్కడ స్టార్ హీరో రేంజ్ను సంపాదించాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలో నటించి అక్కడ గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఎప్పుడు వైవిద్యమైన కథలతో కూడిన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు ధనుష్Dhanush{#}Kiara Advani;dhanush;aishwarya;marriage;Heroine;Wife;bollywood;Hero;Rajani kanth;Cinemaపెళ్లయిన హీరోయిన్ ప్రేమలో ధనుష్.. కానీ అసలు విషయం ఏంటంటే?పెళ్లయిన హీరోయిన్ ప్రేమలో ధనుష్.. కానీ అసలు విషయం ఏంటంటే?Dhanush{#}Kiara Advani;dhanush;aishwarya;marriage;Heroine;Wife;bollywood;Hero;Rajani kanth;CinemaMon, 11 Sep 2023 11:00:00 GMTకోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే హాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగడమే కాదు.. తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి ఇక్కడ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక తన సినిమాలతో యూత్ అందరిని తెగ ఆకట్టుకుని ఇక్కడ స్టార్ హీరో రేంజ్ను సంపాదించాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలో నటించి అక్కడ గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఎప్పుడు వైవిద్యమైన కథలతో కూడిన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు ధనుష్.


 అయితే హీరో ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుని వైవాహిక బంధానికి స్వస్తి పలికాడు. ఇక ఆ తర్వాత ధనుష్ ఒంటరిగానే ఉంటున్నాడు అని చెప్పాలి. అటు ఐశ్వర్య ఇటు ధనుష్ ఇద్దరు కూడా వారి వారి కెరియర్ లో బిజీగా మారిపోయారు. అయితే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్న ధనుష్ మరో హీరోయిన్ ప్రేమలో పడిపోయాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.


 ఆ హీరోయిన్ తో పీకల్లోకి ప్రేమలో మునిగిపోయారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ధనుష్ ఏకంగా పెళ్లయిన హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిస్తున్నాడట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ధనుష్ ఇలా హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతుంది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. కియరా అద్వాని ధనుష్ కాంబినేషన్లో సినిమా వస్తుంది. కియారా ప్రేమలో పడిపోయే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అయితే అప్పటికే క్రియారా అద్వానికి ఈ సినిమాలో పెళ్లి జరిగిపోతుంది. ఇక ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రకుల్ కారు కొనలేదట.. ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>