MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf454df45-525b-44be-b581-57a2f21581f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf454df45-525b-44be-b581-57a2f21581f8-415x250-IndiaHerald.jpgఏంటి పుష్పరాజ్ భార్య శ్రీ వల్లి కాదా... మరి ఎవరు..? ప్రియమణి అని అంటున్నారు ఏంటి..? పుష్పరాజ్ భార్య ప్రియమణి అయితే మరి శ్రీవల్లి పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం ఇదే ప్రశ్న అల్లు అర్జున్ అభిమానులని తెగ కలవరపెడుతోంది. ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. పుష్ప సినిమా నుండి వినిపిస్తున్న ఈ వార్త చూసి అభిమానులందరూ తెగ షాక్ అవుతున్నారు. ఈ న్యూస్ చూసి పార్ట్ 2 కోసం సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు అంటూ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక అసలు విషయంలోకి tollywood{#}rashmika mandanna;raj;marriage;Wife;Allu Arjun;sukumar;priyamani;News;Cinemaపుష్ప రాజ్ భార్యగా ప్రియమణి.. వైరల్ అవుతున్న ఫొటోస్..!?పుష్ప రాజ్ భార్యగా ప్రియమణి.. వైరల్ అవుతున్న ఫొటోస్..!?tollywood{#}rashmika mandanna;raj;marriage;Wife;Allu Arjun;sukumar;priyamani;News;CinemaMon, 11 Sep 2023 14:11:00 GMTఏంటి పుష్పరాజ్ భార్య శ్రీ వల్లి కాదా... మరి ఎవరు..? ప్రియమణి అని అంటున్నారు ఏంటి..? పుష్పరాజ్ భార్య ప్రియమణి అయితే మరి శ్రీవల్లి పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం ఇదే ప్రశ్న అల్లు అర్జున్ అభిమానులని తెగ కలవరపెడుతోంది. ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. పుష్ప సినిమా నుండి వినిపిస్తున్న ఈ వార్త చూసి అభిమానులందరూ తెగ షాక్ అవుతున్నారు. ఈ న్యూస్ చూసి పార్ట్ 2 కోసం సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు అంటూ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే..

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా పుష్ప టు. పుష్ప పార్ట్ వన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ తో పుష్పటుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలను ఏమాత్రం తీసుకుపోకుండా ఈ పార్ట్ ని వేరే లెవెల్ లో తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా కోసం 1000 కోట్ల ఆఫర్ వచ్చింది అన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. అయితే ఈ ఒక్క ఉదాహరణ చాలు పుష్ప టు పై అంచనాలు వేరే స్థాయికి తీసుకు వెళ్లడానికి. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పటు సినిమాలో ప్రియమణి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా పుష్పరాజ్ కు భార్య పాత్రలో ప్రియమణి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక మందన శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో పుష్ప రాజ్ మరియు శ్రీవల్లికి పెళ్లి కూడా జరిగింది. మరి ప్రియమణి పుష్ప కు భార్యగా కనిపించడం సాధ్యమేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 లో ఆ హీరోయిన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>